
సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేస్తాం.
ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ల సర్వే 74% పూర్తయిందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
అక్టోబర్ పోయింది, డిసెంబర్ పోయింది, సంక్రాంతి పోయింది.. ఇప్పుడు సంక్రాంతి తర్వాత అంటున్నారు. అనడమే తప్ప ఇచ్చేదేం లేదంటూ లబ్ధిదారుల ఆగ్రహం