
ప్రభుత్వంపై ఆధారపడి ప్రజల కోసం పనిచేసే వారికి ప్రతినెలా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నాం.
ప్రతినెలా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.18,500 కోట్లు.
కనీస అవసరాలకు ప్రతినెలా రూ.22,500 కావాలి.
రాష్ట్రానికి వచ్చిన ఆదాయంతో పోలిస్తే రూ.4000 కోట్లు తక్కువ పడుతోంది
ఈ రూ.4000 కోట్లు ఎలా సమకూర్చాలో ఆలోచిస్తున్నాం – సీఎం రేవంత్ రెడ్డి.