
మీర్‌పేట్‌లో హిట్ అండ్ రన్.. యువకుడు మృతి
ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని యువకుడి కుటుంబ సభ్యులు ఆవేదన
మీర్‌పేట్‌లో పీఎస్ పరిధిలోని మిథిలా నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద రోడ్డు దాటుతున్న అనిల్ అనే యువకుడిని ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం
అనిల్ తలకు తీవ్ర గాయం కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు.. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి
ఆక్సిడెంట్‌పై మీర్‌పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి మూడు రోజులైనా పోలీసులు పట్టించుకోవట్లేదని కుటుంబ సభ్యుల ఆవేదన