సినిమాను సినిమాలా చూడండి..
కిందపడి, తొక్కిసలాటలు జరిగి హీరోను చూడాల్సిన అవసరం లేదు
నాకు అభిమానులంటే ప్రాణం.. అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలని చేతులెత్తి వేడుకుంటున్నా – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్