• News
  • March 22, 2025
  • 43 views
IPL-2025 లో మన హైదరబాద్ లో ఎన్ని మ్యాచ్ లు ఉన్నాయో తెలుసా..?

నాలుగు మ్యాచ్‌లు వారాంతాల్లో ఉంటాయి. మొదటి మ్యాచ్ తప్ప, మిగతా ఎనిమిది మ్యాచ్‌లు సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.హైదరాబాద్ మార్చి 23 నుండి మే 21 వరకు , 9 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్‌లకు హోస్ట్‌గా ఉంటుంది.…

Read more