Kannappa : విడుదల తేదీని వెల్లడించిన UP CM
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసేందుకు ‘కన్నప్ప’ చిత్ర బృందం మోహన్ బాబు, విష్ణు మంచు, ప్రభుదేవా, Execute Producer వినయ్ మహేశ్వరి కలిసి వెళ్లారు. లక్నోకు చేరుకొని CM సమక్షంలో ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించిన ఆకర్షణీయమైన పోస్టర్‌ను విడుదల చేశారు.…
Read more