Trump Tariff War : చైనాపై 125% పెంపు, ఇతరులకు 90 రోజుల విరామం
ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.పలు దేశాలపై విధించిన టారిఫ్‌లను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, చైనాకు మాత్రం టారిఫ్ రేటును ఏకంగా 125%కి పెంచారు.…
Read more