
ఏపీలో గేమ్ ఛేంజర్ సినిమాకి స్పెషల్ షోస్, టికెట్ రేట్స్ హైక్
సినిమా మొదటి రోజు 6 షోలకు, తర్వాతి రోజు నుండి 5 షోలకు అనుమతి
సినిమా విడుదల రోజు 1 AM షోకి రూ.600 టికెట్ రేట్
మిగతా షోలకు మల్టీప్లెక్స్‌లకు రూ.175, సింగిల్ స్క్రీన్స్‌కి రూ.135 టికెట్ హైక్స్
Discover more from TeluguPost TV
Subscribe to get the latest posts sent to your email.