ట్రావిస్ స్కాట్ భారతదేశానికి “సర్కస్ మాక్సిమస్” పేరుతో వరల్డ్ టూర్ అక్టోబర్ 18 , 2025….

  • News
  • March 25, 2025
  • 0 Comments

ట్రావిస్ స్కాట్ (Travis Scott) అమెరికాలోని హౌస్టన్ నుండి వస్తున్న ప్రసిద్ధ ర్యాపర్, సింగర్, సాంగ్ రైటర్ మరియు రికార్డ్ ప్రొడ్యూసర్. అతని పూర్తి పేరు జాక్వెస్ బర్మన్ వెబ్స్టర్ II (Jacques Bermon Webster II). అతను ఏప్రిల్ 30, 1991న జన్మించాడు.

ప్రసిద్ధి మరియు సంగీత శైలి:

ట్రావిస్ స్కాట్ ప్రధానంగా హిప్-హాప్, ట్రాప్ మరియు ఆర్&బి సంగీత శైలులలో పని చేస్తున్నాడు. అతని సంగీతం ఎలక్ట్రానిక్ బీట్స్, డార్క్ మ్యూజిక్ మరియు యూనిక్ వాయిస్ స్టైల్ చాల ప్రసిద్ధి చెందింది. అతని ఆల్బమ్లు “Rodeo” (2015), “Birds in the Trap Sing McKnight” (2016), “Astroworld” (2018) విమర్శకుల మెచ్చుకోల్ని పొందాయి.

ప్రసిద్ధ పాటలు:

  • “SICKO MODE” (Drakeతో కలిసి)
  • “GOOSEBUMPS”
  • “HIGHEST IN THE ROOM”
  • “FRANCHISE”
  • “ESCAPE PLAN”

అవార్డులు మరియు సాధనలు:

  • గ్రామీ అవార్డ్ నామినేషన్లు
  • బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్
  • ఆస్ట్రోవర్ల్డ్ ఫెస్టివల్ని స్టార్ట్ చేయడం
Also Read  Stock Market Crash: హర్షద్ మెహతా నుంచి కోవిడ్ వరకూ: స్టాక్ మార్కెట్ కుప్పకూలిన రికార్డులు

ట్రావిస్ స్కాట్ తన ఎనర్జీటిక్ లైవ్ పర్ఫార్మెన్సెస్ మరియు యూనిక్ సౌండ్ తో ప్రపంచవ్యాప్తంగా అలరిస్తున్నాడు . అతను నికీ, ఫోర్ట్నైట్, మెక్డొనాల్డ్స్ వంటి ప్రముఖ బ్రాండ్లతో కలిసి పని చేసాడు.

అతని సంగీతం యంగ్ జనరేషన్పై మీద గొప్ప ప్రభావాన్ని చూపుతుంది .మరియు ఆధునిక హిప్-హాప్ సంగీతంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

  • తేదీ: అక్టోబర్ 18, 2025
  • స్థలం: జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, న్యూఢిల్లీ
  • టిక్కెట్లు: బుక్మైషోలో అవేలబుల్

ఈ టూర్ భారతదేశంలోని సంగీత ప్రేమికులకు ఒక పెద్ద సందర్భం, ఎందుకంటే ట్రావిస్ స్కాట్ తన “సర్కస్ మాక్సిమస్” ఆల్బమ్తో ప్రపంచవ్యాప్తంగా షోలు ఇస్తున్నారు. ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు!

  • Related Posts

    • News
    • April 13, 2025
    • 23 views
    Reciprocal Tariffs: పరస్పర సుంకాలును తగ్గించిన ట్రంప్.

    యూఎస్ఏ ప్రెసిడెంట్ అయినటువంటి డోనాల్డ్ ట్రంప్ చాలా రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా “Reciprocal Tariff” పెంచడం జరిగింది. కొన్ని వస్తువులైనటువంటి స్మార్ట్ ఫోన్స్ ,లాప్టాప్స్, చిప్స్ వీటన్నిటి మీద ఎటువంటి పాత విదానం ద్వారా Import & Export ఉండనున్నాయి. పలు…

    Read more

    • News
    • April 11, 2025
    • 32 views
    Break -UP: ప్రతీకారాన్నిపార్సిల్ రూపంలో బయటపెట్టిన ప్రియుడు.

    పశ్చిమ బెంగాల్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు, తన మాజీ Girl friend పై ప్రతీకారం తీర్చు కోవాడానికి, అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా దాదాపు 300 (COD) పార్సిళ్లను ఆమె నివాసానికి పంపాడు. బ్రేకప్ తర్వాత ‘ప్రతీకారం’ తీసుకోవాలని భావించిన…

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *