ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చినా వెనక్కి తగ్గని ఉపాధ్యాయులు.
ఇచ్చిన హామీ మేరకు తమను పర్మినెంట్ చేయాలంటూ బషీర్‌బాగ్‌లో సమగ్ర శిక్ష ఉపాధ్యాయుల భారీ ర్యాలీ.
ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. బషీర్‌బాగ్‌లో పరిస్థితి ఉద్రిక్తం.

యూఎస్ఏ ప్రెసిడెంట్ అయినటువంటి డోనాల్డ్ ట్రంప్ చాలా రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా “Reciprocal Tariff” పెంచడం జరిగింది. కొన్ని వస్తువులైనటువంటి స్మార్ట్ ఫోన్స్ ,లాప్టాప్స్, చిప్స్ వీటన్నిటి మీద ఎటువంటి పాత విదానం ద్వారా Import & Export ఉండనున్నాయి. పలు…
Read moreపశ్చిమ బెంగాల్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు, తన మాజీ Girl friend పై ప్రతీకారం తీర్చు కోవాడానికి, అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా దాదాపు 300 (COD) పార్సిళ్లను ఆమె నివాసానికి పంపాడు. బ్రేకప్ తర్వాత ‘ప్రతీకారం’ తీసుకోవాలని భావించిన…
Read more