Tuesday, August 4, 2026
HomeNewsBreak -UP: ప్రతీకారాన్నిపార్సిల్ రూపంలో బయటపెట్టిన ప్రియుడు.

Break -UP: ప్రతీకారాన్నిపార్సిల్ రూపంలో బయటపెట్టిన ప్రియుడు.

Published on

పశ్చిమ బెంగాల్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు, తన మాజీ Girl friend పై ప్రతీకారం తీర్చు కోవాడానికి, అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా దాదాపు 300 (COD) పార్సిళ్లను ఆమె నివాసానికి పంపాడు.

బ్రేకప్ తర్వాత ‘ప్రతీకారం’ తీసుకోవాలని భావించిన ఆ వ్యక్తి, తన మాజీ ప్రేయసికి ఆన్‌లైన్ షాపింగ్ పట్ల చాలా ఆసక్తి దిన్నె ఆమెకు వ్యతిరేకంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకొని,

నాలుగు నెలల పాటు ఆమె నివాసానికి దాదాపు 300 COD పార్సిళ్లను పంపాడు.

25 ఏళ్ల ఈ వ్యక్తిని సుమన్ సిక్‌దార్‌గా గుర్తించారు. సికందర్ ప్రేయసి కోల్కతా లో లేక్‌టౌన్ ప్రాంతంలో నివసిస్తుంది మరియు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్ది.

సికందర్ తన మాజీ ప్రేయసిని వేధించాడన్న ఆరోపణలపై కోల్కతా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

2024 నవంబర్‌లో వీరి ఇద్దరు విడిపోయిన కొద్ది రోజుల తర్వాత పార్సిల్ డెలివరీలు రావడం మొదలయ్యాయి.

పలు ఖరీదైన గ్యాడ్జెట్లు, దుస్తులు తరుచూ పంపిస్తుండే వాడు దీనికి ఆమె తీవ్ర వత్తిడికి మరియు మనోవేదనను అనుభవించాల్సి వచ్చింది.

Also Read  LIC : జీవన్ ఉత్సవ్ .. బెనిఫిట్స్ ఇవే...

ఈ వ్యవహారంపై ప్రధాన ఈ-కామర్స్ సంస్థలు అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఆమె అడ్రెస్ కూడా బ్లాక్ చేశాయి.

ఆమె 2025 మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఆన్‌లైన్ ఆర్డర్లను ట్రేస్ చేయగా, అవి నాదియా జిల్లాకు చెందిన సిక్‌దార్ వద్ద నుంచి జరిగాయని తేలింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని, అనంతరం అరెస్ట్ చేశారు.

అతన్ని యెందుకు చేశావ్ ఇలా అని అడ్గ , సిక్‌దార్ నన్ను ప్రేమించి మోసామ్ చేసిందని దానికి ప్రతీకారంగా ఈ plan అమలు చేసినట్లు ఒప్పుకున్నాడు.

పోలీసుల ప్రకారం, తన మాజీ ప్రేయసికి ఆన్‌లైన్ షాపింగ్‌పై బలమైన ఆశక్తి ఉండేదని, అలాగే ఆమె తరచూ నన్నుడబ్బులు చెల్లించమని అడిగేది అని సిక్‌దార్ పోలీసులకు చెప్పారు.

ఆమె కోరికలను నేను తీర్చలేఖ పోవడం వల్లే మా బ్రేకప్ జరిగిందని అతను చెప్పాడు. అందువల్లనే ఈ విధంగా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాను అని చెప్పాడు.

Also Read  UPSC:ఆధునిక సాంకేతికత వినియోగం – పారదర్శకతకు కొత్త అడుగు

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...