Reciprocal Tariffs: పరస్పర సుంకాలును తగ్గించిన ట్రంప్.

  • News
  • April 13, 2025
  • 0 Comments


యూఎస్ఏ ప్రెసిడెంట్ అయినటువంటి డోనాల్డ్ ట్రంప్ చాలా రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా “Reciprocal Tariff” పెంచడం జరిగింది.

కొన్ని వస్తువులైనటువంటి స్మార్ట్ ఫోన్స్ ,లాప్టాప్స్, చిప్స్ వీటన్నిటి మీద ఎటువంటి పాత విదానం ద్వారా Import & Export ఉండనున్నాయి.


పలు దేశాల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా 20 ప్రొడక్ట్స్ మీద ఎటువంటి సుంకలు లేకుండా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే అవకాశాన్ని పాత విదానం ఉండనుంది .


శుక్రవారం రోజున డోనాల్డ్ ట్రంప్ యొక్క పరిపాల నుంచి ఒక నివేదిక వెలువడింది.
ఈ నివేదికలో ముఖ్యంగా టెక్నాలజీ సంబంధించిన ఒక ఇరవై ఐటమ్స్ మీద ఇంపార్టెంట్ టాక్స్ ని పాత విధానాన్ని ఉంచడం జరుగుతుంది.


అవి ఏమిటంటే స్మార్ట్, ఫోన్స్ లాప్టాప్స్, సెమీకండక్టర్ చిప్స్ మొదలైనవి.
దీనివల్ల ముఖ్యంగా Apple Company మరియు Samsung ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఎక్కువగా ఆపిల్ కంపెనీ 80% ఆఫ్ ది ప్రొడక్ట్స్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది 20% ప్రొడక్ట్స్ ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది.

Also Read  TATA MOTORS SHARES : భారీ పతనం

దీనివల్ల ఆపిల్ కంపెనీకి ఎంతో ఉపయోగకరము. డోనాల్డ్ ట్రంప్ పరిపాలన విభాగం చైనా మీద 145% ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ టాక్స్ విధిస్తుంది .

ఇప్పుడు ఈ టెక్నికల్ ఐటమ్స్ అయినటువంటి లాప్టాప్, సెమి కండక్టర్, స్మార్ట్ఫోన్ మీద పాత విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది.
ముఖ్యమైన ఐటమ్స్ Disk Drive, Data Processing Items, Equipment Memory Chips,

Flat pannel Diplays, tele communication chip Making machinery and Recording Devices Printed Circuit Boards (PCB) వీటి మీద పాత విదానం అమలు చేయడం జర్గుతుంది.

ఇలా చేయడం అమెరికా స్వర్దంలాగా కనపడుతుంది. ఎందుకంటే ఆపిల్ కంపెనీ మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది.

ఇప్పుడు జరుగుతున్న వ్యాపార యుద్ధంలో చైనాకి 145% టాక్స్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా చైనా కూడా అమెరికా మీద 125% టాక్స్ వేయడం జరుగుతుంది.

దీనివల్ల అమెరికా ప్రజల మీద భారం పడుతుంది దీన్ని తగ్గించడానికి ఇటువంటి విదానాన్ని తీసుకురావడం జరుగుతుంది.

Also Read  Google Pixel 9a: ఏప్రిల్ 16 నుండి అమ్మకాలు ప్రారంభం!

Related Posts

  • News
  • April 19, 2025
  • 38 views
OPPO F29 5G: ప్రపంచం లోనే మొట్టమొదటి standalone నెట్వర్క్ !

JioTrue5G, is a world first standalone network its a cutting Edge Technology that offers more benefits to 5G users. Its a fully independent 5G Network. faster speed, Lower Latency and improved…

Read more

  • News
  • April 19, 2025
  • 6 views
Facebook CEO: మీద కేసు ఫైల్ చేసిన FTC.

Facebook ను Instagram అప్లికేషన్ ని 2012లో వన్ Billionకి కొనుక్కోవడం జరిగింది. ఇది ఒక ఫోటో అప్లికేషన్ ఇది కొన్నప్పుడు దీంట్లో యాడ్స్ అనేది లేకుండే,కానీ ప్రజెంట్ ఇప్పుడు ఇందులో యాడ్స్ వస్తున్నాయి. Facebook (META) వాట్సాప్ ను 2014లో…

Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *