Saturday, January 31, 2026
HomeNewsCinemaWar 2 vs Coolie: ధియేట‌ర్లు ఎవ‌రికి ఎన్ని ?

War 2 vs Coolie: ధియేట‌ర్లు ఎవ‌రికి ఎన్ని ?

Published on

ఆగ‌స్ట్ 14 ఈ డేట్ ఈ ఏడాది ఎవ‌రూ మ‌ర్చిపోరు. ఎందుకంటే ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఒకే రోజు రెండు అతి పెద్ద చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కూలీ సినిమాతో పాటు తార‌క్ హృతిక్ క‌లిసి న‌టించిన వార్ 2 ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుద‌ల అవుతున్నాయి. రెండు చిత్ర యూనిట్లు కూడా క‌చ్చితంగా ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాయి ఈ సినిమాల‌పై. కూలి సినిమాలో కాస్టింగ్ గురించి చెప్పుకోవాలి
ర‌జ‌నీకాంత్, నాగార్జున‌,అమీర్ ఖాన్, ఉపేంద్ర‌, సౌబిన్ సాహిర్,శృతిహాస‌న్, పూజా హేగ్డే
దాదాపు అగ్ర‌స్టార్ల‌తో ఈ సినిమా తీశారు.

ఇక తార‌క్ హృతిక్ రోష‌న్ కూడా వార్ 2 పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. డిజిట‌ల్ – సోష‌ల్ మీడియాలో ఈ రెండు సినిమాల‌కు ఓ రేంజ్ లో బ‌జ్ క‌నిపిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం నువ్వా నేనా అన్న రేంజ్ లో ప్రీ క‌లెక్ష‌న్స్, అడ్వాన్స్ బుకింగ్స్ సాధిస్తున్నాయి. అయితే ఒకింత కూలీ సినిమాకి ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్స్ లో మంచి జోరు చూపిస్తోంది. అయితే ప్ర‌స్తుతం ట్రెండ్స్ ప్ర‌కారం కూలి సినిమాకి ఓవ‌ర్సీస్ లో విప‌రీత‌మైన బ‌జ్ క‌నిపిస్తోంది. ఇక కేవ‌లం ఒక్క రోజు మాత్ర‌మే అక్క‌డ ప్ర‌ద‌ర్శ‌న‌కు స‌మయం ఉంది.

Also Read  మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇంట తీవ్ర విషాదం

అభిమానులు అయితే ఏ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ స‌త్తా చాటుతుంది అనేది మాట్లాడుకుంటున్నారు. అయితే ఒకే రోజు రెండు సినిమాలు రీలీజ్ ఉండ‌టంతో ధియేట‌ర్ల స‌మ‌స్య ఎక్కువ క‌నిపిస్తుంది. ఇప్పుడు వీటికి అదే లోటు ఉంది. ముఖ్యంగా పండుగ స‌మ‌యాల్లో అయితే నాలుగు షోల‌ని రెండు సినిమాల‌కి స‌మానంగా పంచుతారు. ఇలా నాన్ ఫెస్టివ‌ల్ టైమ్ లో అయితే ఎగ్జిబిట‌ర్లు అనేక ఈక్వేష‌న్స్ చూస్తారు.

నిర్మాత‌లు ఎగ్జిబిట‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లతో మంత‌నాలు జ‌రిపి ప్రైస్ ప్ర‌కారం ఈ సినిమాలు ప్ర‌ద‌ర్శ‌న ఉంటాయి.
ఫ‌స్ట్ డే ఎక్కువ ధియేట‌ర్లు ఎవ‌రికి దొరికితే వారిది బంప‌ర్ నెంబ‌ర్ అవుతుంది. అంటే క‌లెక్ష‌న్స్ పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే మ‌న దేశంలో మొత్తం 6877 ధియేట‌ర్లు ఉన్నాయి. ఎక్కువ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ అలాగే త‌మిళ‌నాడు ఈ రెండు ప్లేస్ ల‌లలో ఎక్కువ ధియేట‌ర్లు ఉన్నాయి..

ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక థియేటర్లు 1,097 ఉండ‌గా, తమిళ నాడులో 943,
తెలంగాణలో 485 థియేటర్లు ఉన్నాయి.
మేజ‌ర్ థియేట‌ర్ల‌న్నింటిని కూలీ, వార్ 2 ఆగ‌స్టు 14 నుంచి బ్లాక్ చేసాయి. దాదాపు మొత్తం ధియేట‌ర్ల‌లో 93 శాతం ఈ రెండు సినిమాలు బ్లాక్ చేశాయి.

Also Read  తేజ సజ్జ కొత్త సినిమా మిరాయిలో ప్రభాస్ మ్యాజిక్ – ఫ్యాన్స్‌లో హంగామా

ప్ర‌స్తుతం ట్రెండ్స్ ప్ర‌కారం తొలి రోజు వార్ 2 సినిమాకి తెలంగాణ, ఏపీలో ఎక్కువ ధియేట‌ర్లు ద‌క్కే అవ‌కాశం ఉంది త‌మిళ‌నాడు క‌ర్ణాట‌క మ‌హారాష్ట్ర ఈ ప్రాంతాల్లో కూలికి ఎక్కువ ధియేట‌ర్లు దక్క‌నున్నాయి.
సో ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ బ‌ట్టి విన్న‌ర్ తెలుస్తుంది అంటున్నారు సినిమా అన‌లిస్టులు.
మ‌రి మీరు ఏ సినిమా కోసం వెయిటింగ్ త‌ప్ప‌క కామెంట్లో తెలియ‌చేయండి.

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...