Sunday, March 22, 2026
HomeNewsస‌చిన్ కు కాబోయే కోడ‌లు బ్యాగ్రౌండ్ ఇదే...పెళ్లి ఎప్పుడంటే?

స‌చిన్ కు కాబోయే కోడ‌లు బ్యాగ్రౌండ్ ఇదే…పెళ్లి ఎప్పుడంటే?

Published on

క్రికెట్ గాడ్ స‌చిన్ ఇంట పెళ్లి భాజాలు మోగ‌నున్నాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఓ ఇంటి వాడు కానున్నారు తాజాగా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త కుమార్తెతో ఆయ‌న‌కు ఎంగేజ్ మెంట్ జ‌రిగింది.

అతి కొద్ది మంది స‌మ‌క్షంలో ఈ వేడుక జ‌రిగింది. అర్జున్ టెండూల్కర్ ఇటీవల సానియా చందోక్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. స‌చిన్ కు కోడ‌లు అవుతున్నారు అంటే క‌చ్చితంగా వారిది పెద్ద ఫ్యామిలీ అయి ఉంటుందిమ‌రి ఆమె కుటుంబం గురించి చాలా మంది తెలుసుకుంటున్నారు.

సానియా చందోక్ గురించి వివరాలు తెలుసుకుందాం.

సానియా చందోక్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డిగ్రీ చేశారు. ఇక వారి తాత‌య్య ముంబైలో ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌. తండ్రి కూడా వ్యాపారంలోనే ఉన్నారు.

ముంబైలోని ఒక ప్రముఖ వ్యాపార కుటుంబంగా వారికి పేరు ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘై మనవరాలు సానియా చందోక్. ఆమె కూడా చ‌దువు పూర్తి చేసిన త‌ర్వాత వ్యాపారంలోకి వ‌చ్చారు.

Also Read  War 2 vs Coolie: ధియేట‌ర్లు ఎవ‌రికి ఎన్ని ?

ముంబైలోని మిస్టర్ పాజ్ పెట్ స్పా అండ్ స్టోర్ ఎల్‌ఎల్‌పిలో డైరెక్టర్‌గా ఆమె కొన‌సాగుతున్నారు. వీరి కుటుంబానికి హోట‌ల్స్ ఫుడ్ రంగంలో చాలా పేరు ఉంది.

ఆమె తాత రవి ఘై ఇంటర్‌కాంటినెంటల్ మెరైన్ డ్రైవ్ హోటల్, బ్రూక్లిన్ క్రీమెరి ఐస్ క్రీమ్ ఈ వ్యాపారాలు చేస్తున్నారు. వేల కోట్ల ఆస్తులు వారికి ఉన్నాయి.

ముంబైలో ఇంటర్‌కాంటినెంటల్ హోటల్ కూడా వారిదే .. ఆమె కూడా స్వంతంగా పైకి రావాల‌నే అభిరుచితో మిస్టర్ పాజ్ పెట్ స్పా అండ్ స్టోర్ ఎల్‌ఎల్‌పి కంపెనీ పెట్టారు.

సుమారు కోటి రూపాయ‌ల‌తో దీనిని స్టార్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ జంట‌కి ఎంగేజ్ మెంట్ జ‌రిగింది.. త్వ‌ర‌లో ఘ‌నంగా డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేయ‌నున్నారు, విదేశాల్లో వివాహం చేయాలి అని ఇరు కుటుంబాలు భావిస్తున్నాయి.

ఈ ఏడాది చివ‌ర్లో వీరి వివాహం జ‌ర‌గ‌నుంది అని బీ టౌన్ మీడియా తెలియ‌చేస్తోంది.

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...