Sunday, March 22, 2026
HomeNewsదేశ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్..ఈ వ‌స్తువుల ధ‌ర‌లు తగ్గనున్నాయి.

దేశ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్..ఈ వ‌స్తువుల ధ‌ర‌లు తగ్గనున్నాయి.

Published on

ఇటీవ‌ల ప్రధాని నరేంద్ర‌మోడీ దేశ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్ తెలియ‌చేశారు. దీపావ‌ళి నుంచి కొత్త జీఎస్టీ పండుగ రానుంది. దీంతో దేశ వ్యాప్తంగా కొన్ని వ‌స్తువులకు ప‌న్ను శ్లాబ్ లు మార‌నున్నాయి.

జీఎస్టీలో భారీ సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చేసిన ప్రకటన మ‌ధ్య‌త‌ర‌గతి పేద వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు చాలా ఆనందం క‌లిగించింది.


ఇక వీటి వ‌ల్ల చాలా వ‌ర‌కూ వ‌స్తువుల ధ‌ర‌లు త‌గ్గ‌నున్నాయి. దీనివ‌ల్ల పేద‌ల కొనుగోలు శ‌క్తి మ‌రింత పెరుగుతుంది.

మ‌న దేశంలో 5, 12, 18, 28 శాతంతో నాలుగు రకాల జీఎస్టీ శ్లాబ్‌లు ఉన్నాయి. అయితే ఈ శ్లాబ్ లో మార్పులు రానున్నాయి అని తెలుస్తోంది. ఇక 12 అలాగే 28 శాతం శ్లాబ్స్ లేకుండా 5 మ‌రియు 18 శ్లాబ్స్ స‌ర్దుబాటు చేస్తారు అని .( ఆర్దిక రంగ నిపుణులు అంటున్నారు). జీఎస్టీ విష‌యంలో కొన్ని సంస్కరణలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది.

ధరలు తగ్గే వ‌స్తువులు ఏమిటి అనేది చూస్తే

పాల ఉత్ప‌త్తులు ప్యాక్ చేసిన‌వి
పాలు
ప్యాకింగ్ (టెట్రా) బాటిలింగ్ చేసిన పళ్లరసాలు,
బాదాం ప‌ప్పు
డ్రై ఫ్రూట్స్
కొన్ని ధాన్యాలు
పచ్చళ్లు,
జామ్‌,
100 రూపాయ‌ల లోపు ధ‌ర ఉన్న స‌బ్బులు
డిట‌ర్జెంట్స్
పేస్టులు
ఆయిల్స్
గొడుగులు
రెయిన్ కోట్స్
తార్బాలిన్ ఐటెమ్స్
కుట్టు మిషన్లు,
గ్రైండ‌ర్లు
ఐరెన్ త‌యారీ వ‌స్తువులు
రెడీమేడ్‌ వస్త్రాలు,
1000 లోపు ధ‌ర ఉండే చెప్పులు షూలు
స్కూల్ బ్యాగులు
హ్యాండ్ బ్యాగులు
ఆరోగ్యం, బీమా పాలసీల ప్రీమియం త‌గ్గుతుంది
డిష్‌ వాషర్లు, 32 అంగుళాలకుపైన ఉన్న ఎల్‌ఈడీ టీవీలు,
ఈవీ బైక్స్ త‌గ్గ‌నున్నాయి

  • ధరలు పెరిగేవి*
    2000 పైన ధ‌ర ఉన్న రెడిమేడ్ దుస్తులు
    వాచీలు,
    బూట్లు,
    కూల్‌ డ్రింకులు,
    వ‌జ్రాలు
    ల్యాప్ ట్యాప్స్
    ప్రీమియం ఫోన్లు
    ఖ‌రీదైన బైక్స్
    లాడ్జీలు
    హోటల్స్
Also Read  పుతిన్ సెక్యూరిటీ ద‌గ్గ‌ర ప్రత్యేక సూట్‌కేసు‌లు....అందులో ఏం ఉంటాయో తెలిస్తే షాక్

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...