Tuesday, October 21, 2025
HomeActressఇండస్ట్రీలో తీవ్ర విషాదం 💔ప్ర‌ముఖ నటి కన్నుమూత..చివరి చూపుకి చేరిన సినీ ప్రముఖులు

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం 💔ప్ర‌ముఖ నటి కన్నుమూత..చివరి చూపుకి చేరిన సినీ ప్రముఖులు

Published on

ఇటీవ‌ల చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది ప్ర‌ముఖులు దూరం అవుతున్నారు. కొంద‌రు అనారోగ్యంతో మ‌ర‌ణిస్తే, మ‌రికొంద‌రు ప్ర‌మాదాల్లో మ‌ర‌ణిస్తున్నారు. వారి మ‌ర‌ణం కుటుంబ స‌భ్యుల‌నే కాదు వారిని అభిమానించే వారికి కూడా ఎంతో బాధ క‌లిగిస్తోంది.

తాజాగా మ‌రాఠీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం నెల‌కొంది.
ప్రముఖ నటి జ్యోతి చందేకర్ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఆమె వ‌య‌సు ప్ర‌స్తుతం 68 సంవ‌త్స‌రాలు.

గ‌త కొన్ని వారాలుగా జ్యోతి చందేకర్ ఆరోగ్యం బాగాలేక‌పోవ‌డంతో, పూణెలోని దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

అయితే ప‌రిస్దితి విష‌మించ‌డంతో ఆగస్టు 16 సాయంత్రం 4 గంట‌ల‌కు ఆమె క‌న్నుమూశారు. ఆస్ప‌త్రి వైద్యులు ఈ విష‌యాన్ని తెలియ‌చేశారు. ఆమె మ‌ర‌ణ వార్త విన్న సినీ కుటుంబం, ప్ర‌ముఖులు తీవ్ర విచారంలో ఉన్నారు. ఆమెకి నివాళి అర్పిస్తున్నారు

కుటుంబ స‌భ్యులు అంతిమ కార్య‌క్ర‌మాల‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర‌ముఖులు చివ‌రిగా ఆమె భౌతిక‌కాయానికి నివాళి అర్పిస్తున్నారు. టెలివిజ‌న్, రంగ‌స్ధ‌లం, సినిమాలు ఇలా మూడు చోట్ల ఆమె అల‌రించారు.

Also Read  ఒక్క ఫోన్ కాల్ తో....ఆ న‌టుడికి కోటి రూపాయ‌లు ఇచ్చిన చిరంజీవి.

జ్యోతి చందేకర్ నటించిన సినిమాలు సీరియల్స్ చూస్తే ధోల్కీ, తిచా ఉంబర్తా. మీ సింధుతాయ్ సప్కాల్ ఈ సినిమాల్లో మంచి పేరు వ‌చ్చింది. అలాగే బుల్లితెర సీరియ‌ల్స్ చూస్తే.

ఛత్రీవాలీ, తూ సౌభాగ్యవతి హో వంటి సీరియల్స్ మ‌రింత పేరు తీసుకువ‌చ్చాయి. చందేకర్‌ కూతురు తేజస్వినీ పండిట్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారు.


వీరిద్ద‌రు క‌లిసి తిచా ఉంబర్తా సినిమాలో న‌టించారు. ఈ సినిమాకి జీ గౌరవ్ అవార్డు వ‌చ్చింది. అలాగే ఇండస్ట్రీకి ఆమె చేసిన సేవ‌ల‌కుగాను చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి బాలగంధర్వ జీవత సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు.

Latest articles

తెలుగు సినిమాల్లో అందుకే నటించడం లేదు – కమలినీ ముఖర్జీ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం చాలా మంది హీరోయిన్లు ప‌లు సినిమాల్లో న‌టిస్తున్నారు.. చెప్పాలంటే సౌత్ లో చాలా మంది...

రామ్ చరణ్ తల్లిపాత్రకు నో చెప్పిన స్టార్ హీరోయిన్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నెక్ట్స్ సినిమా కోసం అంద‌రూ ఎదురుచూస్తున్నారు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ ఉప్పెన సినిమాతో...

హీరోయిన్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే వేధింపులు

మ‌ల‌యాళ సినిమా ఇండ‌స్ట్రీలో న‌టీమ‌ణుల పై వేధింపుల గురించి ఎన్నో వార్త‌లు మ‌నం వింటూ వ‌చ్చాం.తాజాగా కేర‌ళ సినిమా...

అనుష్క డూప్ గా బాహుబ‌లి సినిమాలో న‌టించిన ఈమె ఎవ‌రో తెలుసా?

స్టార్ హీరోయిన్ అనుష్క 20 ఏళ్లుగా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎన‌లేని క్రేజ్ సంపాదించుకుంది.. సూపర్ సినిమాతో ఆమె ఇండ‌స్ట్రీకి...

యాంకర్ సౌమ్య: కన్నీళ్లు, కష్టాలు

మ‌న బుల్లితెర‌లో సీరియ‌ల్స్ ఎంట‌ర్టైన్ మెంట్ షోలు ఎంత ప్ర‌త్యేక‌మో అంద‌రికి తెలిసిందే. మంచి టీఆర్పీ ఉంటుంది. జ‌బ‌ర్ద‌స్త్,...

కూలి సినిమా లేడీ విలన్ ఎవరో తెలుసా? ఆమె బ్యాగ్రౌండ్ ఇదే..

ఆగ‌స్టు 14 న ర‌జ‌నీకాంత్ న‌టించిన కూలి సినిమా విడుద‌లైంది. ఈ సినిమా సూప‌ర్ పాజిటీవ్ టాక్ తో...

More like this

Google Data Center: APకి వెళ్లడం వెనుక ఉన్న నిజాలు..

గత కొన్ని రోజులుగా గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టబోతోందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ...

Final Destination: Bloodlines – భయానక హారర్ ఇప్పుడు Jio Hotstar లో

భయానక సినిమాలు చూడటం ఇష్టమా? అయితే మీకు గుడ్ న్యూస్! ప్రముఖ హారర్ ఫ్రాంచైజీ “Final Destination” సిరీస్‌లో...

YouTube Down: కానీ ఎందుకు? కారణం తెలుసా?

ప్రపంచంలో ప్రతి రోజు కోట్ల మంది వీడియోలు చూసే YouTube ఒక్కసారిగా పనిచేయకపోవడం అమెరికాలో పెద్ద సమస్యగా మారింది....