Saturday, January 31, 2026
HomeNewsపుతిన్ సెక్యూరిటీ ద‌గ్గ‌ర ప్రత్యేక సూట్‌కేసు‌లు....అందులో ఏం ఉంటాయో తెలిస్తే షాక్

పుతిన్ సెక్యూరిటీ ద‌గ్గ‌ర ప్రత్యేక సూట్‌కేసు‌లు….అందులో ఏం ఉంటాయో తెలిస్తే షాక్

Published on

దేశాన్ని న‌డిపించే నాయ‌కుడి ర‌క్ష‌ణ విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త‌ తీసుకుంటారు భ‌ద్ర‌తా సిబ్బంది. ముఖ్యంగా ప్ర‌ధాని రాష్ట్ర‌ప‌తి దేశ అధ్య‌క్షుడు ఇలా వారి ర‌క్ష‌ణ విష‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. అమెరికా, ర‌ష్యా, భార‌త్, చైనా, జ‌ర్మ‌నీ ఇలా ఈ దేశాల అధినేత‌లు ప్ర‌ధానుల ర‌క్ష‌ణ విష‌యంలో ఆయా సెక్యూరిటీ ఎన్నో ప్ర‌త్యేక‌మైన జాగ్ర‌త్త‌లు పాటిస్తాయి.

అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏం చేసినా సంచ‌ల‌న‌మే. బ‌య‌ట ఎవ‌రితో ఎక్కువ‌గా ఆయ‌న మాట్లాడరు. త‌నసెక్యూరిటీకి కూడా జ‌స్ట్ సైగ‌ల‌తో త‌ను ఏం చెప్పాల‌నుకుంటున్నారో తెలియ‌చేస్తారు.

అయితే ర‌ష్యా అధ్య‌క్షుడి సెక్యూరిటీ కూడా చాలా ప‌టిష్ట‌మైన‌ది అనే చెప్పాలి. 2025 అలాస్కా శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌, అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ ముఖాముఖి కలుసుకున్నారు.


అయితే ఉప్పు నిప్పుగా ఉండే ఈ నాయ‌కులు క‌లుసుకోవ‌డం నుంచి అప్పుడు జ‌రిగిన ప్ర‌తీ అంశం కూడా చ‌ర్చ‌గానే సాగింది.

ఆ స‌మ‌యంలో పుతిన్ భద్రతా వ్యవస్థలోని వారు తీసుకున్న ఒక వింతైన అంశం వెలుగులోకి వచ్చింది. పుతిన్ భ‌ద్ర‌తా సిబ్బంది చేతిలో కొన్ని ప్ర‌త్యేక సూట్ కేసులు క‌నిపించాయి.

Also Read  Counselor for Financial Literacy and Credit Counseling (FLCC) Recruitment 2025.

అయితే ఇందులో ఆయుధాలు లేదా ప‌త్రాలు ఉన్నాయి అని అంద‌రూ అనుకున్నారు. కానీ తాజాగా ఒక వార్త వినిపించింది. పుతిన్ ఆరోగ్యం – అనారోగ్య విష‌యాలు తెలియ‌కుండా, ఆయ‌న మ‌లం సేక‌రించి ఆ సూట్ కేసుల్లో భ‌ద్ర‌ప‌ర‌చి అక్క‌డ నుంచి త‌ర‌లించిన‌ట్లు తెలిసింది.

తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్ధ ఈ క‌థ‌నం ప్ర‌చురించింది. అయితే పుతిన్ విదేశాల‌కు వెళితే క‌చ్చితంగా ఇదే ఫాలో అవుతార‌ట‌. దీని వెనుక కార‌ణాలు ఉన్నాయి.

రష్యా వంటి శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడైన పుతిన్ ఆరోగ్య స‌మ‌స్య‌ల గురించి ఎవ‌రికి ఏమీ తెలియ‌కూడ‌దు అని ఈ ర‌కంగా మ‌లం సేక‌రిస్తార‌ని ఆ వార్త క‌థ‌నాంశం.


రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ద‌గ్గ‌ర ఉండి ఆయ‌న సెక్యూరిటీ వ్య‌వ‌హారాలు చూస్తుంది. విదేశాల నుంచి ఆయ‌న ప‌ర్య‌ట‌న ముగిసి వెళ్లే స‌మ‌యంలో ఆయ‌న మ‌లం సేక‌రించి మ‌ళ్లీ మాస్కో తీసుకువెళ‌తారట‌ ..విదేశీ నిఘా సంస్థలు పుతిన్ జీవ వ్యర్థాలను విశ్లేషించకుండా ఉండేందుకు ఈ నిర్ణ‌యం అని తెలుస్తోంది.
ప్ర‌స్తుతం పుతిన్ వ‌య‌సు ప్ర‌స్తుతం 72 సంవ‌త్స‌రాలు.

Also Read  Chinmayi Sripadaకు షాకింగ్ బెదిరింపులు… న్యాయం కోసం పోలీసుల్ని ఆశ్రయించిన గాయని

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...