Wednesday, March 18, 2026
HomeOTT Newsకన్న‌ప్ప ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?ఆ ప్రముఖ సంస్ధ‌తో డీల్...

కన్న‌ప్ప ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?ఆ ప్రముఖ సంస్ధ‌తో డీల్…

Published on

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన సినిమా కన్నప్ప. ఈ సినిమా ఇటీవ‌ల విడుద‌లై మంచి పాజిటీవ్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమాలో మంచు కుటుంబం న‌టించింది .మంచు మోహ‌న్ బాబు, విష్ణు వారి పిల్ల‌లు కూడా ఇందులో న‌టించారు.

ఇక ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కన్న‌ప్ప అనే ఈ పీరియాడికల్ డ్రామాను భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా మోహన్ బాబు నిర్మించారు. ప్ర‌భాస్ పాత్ర కూడా ఎంతో ప్ల‌స్ అయింది సినిమాకి, ఇక ఇందులో చాలా మంది న‌టీనటుల‌ని భాగం చేశారు.

మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, మధుబాల , శరత్ కుమార్, ప్రీతి ముకుందన్ బ్రహ్మానందం, రఘు బాబు కీలక రోల్స్ చేశారు.

థియేట‌ర్లలో మంచి రెస్పాన్స్ సంపాదించుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందా అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ డీల్ గురించి కూడా ఎక్కడా వార్త‌లు బ‌య‌ట‌కు రాలేదు.

Also Read  బ‌కాసుర రెస్టారెంట్ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది -ఎక్క‌డంటే


తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ భాష‌ల్లో విడుదలైంది క‌న్న‌ప్ప‌. సినిమా ఓటీటీ డీల్ ?అలాగే ఎప్పుడు వ‌స్తుంది ? ఎందులో వ‌స్తుంది అనేదానికి సంబంధించి ఓ వార్త అయితే వినిపిస్తోంది.

జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది కన్న‌ప్ప‌. ఇక ఇప్ప‌టికే థియేట‌ర్ ర‌న్ పూర్తిగా క్లోజ్ అయింది.
మరి ఓటీటీ డేట్ ఎప్పుడు అనేది అంద‌రిలో ఆస‌క్తి క‌నిపిస్తోంది. ఏదైనా సినిమా పెద్దది అయినా చిన్న‌ది అయినా విడుదలైన 7 నుంచి 8వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది.

ఇక ప‌ది వారాలు దాటినా ఎలాంటి అప్ డేట్ లేదు క‌న్న‌ప్ప గురించి. తాజాగా స‌మాచారం ప్ర‌కారం క‌న్న‌ప్ప రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఈ సినిమాని సెప్టెంబ‌ర్ 5న విడుద‌ల చేయ‌నున్నారు అని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి చూడాలి అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ వ‌చ్చేవ‌ర‌కూ.

Latest articles

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...

Prabhas Spirit :Netflixతో భారీ డీల్!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం స్పిరిట్ ఇప్పటికే భారీ...

Annagaru vastharu:OTTలోకి కొత్త సినిమా.. 2 వారాల్లోనే!

తమిళ హీరో Karthi, Krithi Shetty జంటగా నటించిన Va Vaathiyaar (తెలుగులో ‘అన్నగారు వస్తారు’) సినిమా ఇప్పుడు...

Sirai: సినిమా రివ్యూ

సిరై సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేసే అర్థవంతమైన కథతో ముందుకొచ్చింది. పూర్తిగా సందేశ ప్రధానంగా సాగినా, ఎక్కడా బలవంతంగా అనిపించకుండా...

Rajasaab:ఈ OTTలోకి ప్రభాస్ ‘రాజాసాబ్’

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వచ్చిన ‘రాజాసాబ్’ భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చేసింది. హారర్...

Dhurandhar Movie:నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

రణవీర్ సింగ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనతో ప్రేక్షకులను కట్టిపడేసిన చిత్రం 'ధురంధర్'. ఈ సినిమా కేవలం ఒక...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...