Wednesday, May 6, 2026
HomeTechnologyవాట్సాప్‌కు గట్టి పోటీగా ఎలాన్ మస్క్ సెన్సేషన్ XChat!

వాట్సాప్‌కు గట్టి పోటీగా ఎలాన్ మస్క్ సెన్సేషన్ XChat!

Published on

ఇప్పుడంతా టెక్నాల‌జీ యుగం, మొత్తం ప్ర‌పంచం యంత్రాల నుంచి టెక్నాల‌జీ వైపు న‌డుస్తోంది. డిజిట‌ల్ విప్ల‌వం అనే చెప్పాలి. గ‌తంఓ ఒక ఆలోచ‌న‌ ఇంప్లిమెంట్ అయితే, ఇప్పుడు ఏఐతో వంద ఆలోచ‌న‌లు వ‌స్తున్నాయి. దానిలో ది బెస్ట్ ఎంచుకునే ఆప్ష‌న్ కూడా మ‌న‌కు క‌లుగుతోంది. అంత విరివిగా మ‌న‌కు టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చింది.

అయితే వాట్సాప్ మన జీవితంలో భాగం అయిపోయింది, పోటీగా ఎన్ని మెసెంజ‌ర్ ప్లాట్ ఫామ్స్ వ‌చ్చినా, దానిని బీట్ చేసింది మ‌రొక‌టి రాలేదు. ఎలాన్‌ మస్క్‌ ఓ సంచలనం ఆయ‌న ఇప్పుడు కొత్త‌గా ఓ ఆవిష్క‌ర‌ణ‌కు సిద్దం అవుతున్నారు.

ఇదే ఇప్పుడు టెక్ ప్ర‌పంచంలో చ‌ర్చ‌కు కార‌ణం అయింది.వాట్సాప్‌ , ఇన్‌స్టాగ్రామ్ , టెలిగ్రామ్‌ వంటి యాప్‌లకు పోటీగా మరో సంచలనాన్ని తీసుకొచ్చారు మ‌స్క్.

WhatsApp కు పోటీగా ఎక్స్ యాప్ అదే ట్విట్ట‌ర్ – ఇప్పుడు ఎక్స్ చాట్ ( XChat )ను తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. యూజ‌ర్స్ కి మంచి మెసేజింగ్ అనుభూతిని ఇవ్వ‌నుంద‌ని, ప్ర‌స్తుతం ఇది టెస్టింగ్ ద‌శ‌లో ఉంది .
ఎక్స్‌ చాట్‌ (XChat) పేరుతో చాట్ ఇంటర్ ఫేస్‌ను ప్రవేశపెట్టారు. ఇది మీరు నిరంత‌రాయంగా ఎవ‌రికి అయినా టెక్ట్స్ చేసుకోవ‌చ్చు.

Also Read  జీమెయిల్‌ యూజర్లకు గూగుల్ అల‌ర్ట్

సో వాట్సాప్ లో ఉండే ఫీచ‌ర్లు సెక్యూరిటీ స‌ర్వీసెస్, ఫైల్స్ పంప‌డం ఇవ‌న్నీ కూడా చేసుకోవ‌చ్చు
అంతేకాదు సేమ్ ఆడియో వీడియో కాల్ కూడా మ‌నం చేసుకోవ‌చ్చు. సెక్యూర్‌ కనెక్షన్స్‌ కోసం ఎండ్ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ అందిస్తుంది.

సో ఫోన్ నెంబ‌ర్లు లేకుండా మీ ఎక్స్ అకౌంట్ తో కాల్స్ చేసుకోవ‌చ్చు. అయితే వాట్సాప్ కు ఇది గ‌ట్టి పోటీ ఇస్తుంది అంటున్నారు టెక్ నిపుణులు. త్వ‌ర‌లో కొంత మందికి ముందు అందుబాటులోకి తీసుకువ‌స్తారు.

అయితే ఫ‌స్ట్ ఇది ఎక్స్ పెయిడ్ యూజ‌ర్లు ఎవ‌రు ఉన్నారో వారికి అందుబాటులో ఉండ‌నుంది
పూర్తి స్ధాయి టెస్టింగ్ పూర్తి అయిన త‌ర్వాత ఫీడ్ బ్యాక్ నుంచి లోపాలు సరిదిద్ది అంద‌రికి అందుబాటులోకి తీసుకురానున్నారు మ‌స్క్.

Latest articles

ChatGPT,Geminiతో Food Order:Swiggy App Open చేయాల్సిన పనిలేదు!

ఇక ఫుడ్ ఆర్డర్ చేయాలంటే తప్పనిసరిగా స్విగ్గీ యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. త్వరలోనే Swiggy ఒక...

Sankranthi Festival:HYD-VJA హైవేపై ప్రయాణించేవారికి గుడ్ న్యూస్…

హైదరాబాద్–విజయవాడ హైవేపై ప్రయాణించేవారికి గుడ్ న్యూస్. ఇకపై ఈ మార్గంలో టోల్ గేట్ వద్ద వాహనాల ఆగకుండా ప్రయాణించేలా...

Hydrogen Train:దేశంలోనే తొలి ‘హైడ్రోజన్ ట్రైన్’ సిద్ధం…

భారత రైల్వే చరిత్రలో మరో అద్భుత ఫలితం ఆవిష్కరణకు సిద్ధమైంది. హర్యానాలోని జింద్–సోనీపట్ మధ్య 89 కిలోమీటర్ల మేర...

ISRO: 12న PSLV-C62 ప్రయోగం…

PSLV-C62 రాకెట్ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. శ్రీహరికోట నుంచి ఈ నెల 12న ఉదయం 10.17 గంటలకు రాకెట్...

GROK APP: తెలుగు హీరోలను తాకిన బికినీ ట్రెండ్..

SMలో గ్రోక్ AIతో మొదలైన బికినీ ట్రెండ్‌ భారతీయులను కూడా బాగా ప్రభావితం చేస్తోంది. సాధారణ దుస్తుల్లో ఉన్న...

Elon Musk Starlink: ఇండియా ధరలు ఎంతో తెలుసా..?

ఎలాన్ మస్క్‌ వ్యవస్థాపించిన SpaceX సంస్థ ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్న శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సర్వీస్ Starlink ఇప్పుడు భారత...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...