Monday, October 20, 2025
Homemoneyధనిక సీఎంల జాబితా

ధనిక సీఎంల జాబితా

Published on

దేశంలో చాలా మంది రాజ‌కీయ నాయ‌కులు చెప్పాలంటే, మెజార్టీ నేతలు ఏదో ఒక వ్యాపారం లేదా మ‌రో ప్ర‌ముఖ రంగంలో కొన‌సాగుతున్నారు. దీంతో ప్ర‌జా సేవ‌తో పాటు ఆ రంగాల్లో రాణిస్తున్నారు. మంచి ఆదాయాలు సంపాదిస్తున్నారు.

అయితే ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ నాయ‌కులు పోటీ చేయ‌డంతో క‌చ్చితంగా నామినేష‌న్ స‌మ‌యంలో అఫిడ‌విట్లు స‌మ‌ర్పిస్తారు, దీని వ‌ల్ల ఏ నాయ‌కుడు ధ‌న‌వంతుడు అనేది తెలుస్తుంది.

అయితే తాజాగా మ‌న దేశంలో ఏ ముఖ్య‌మంత్రి అత్యంత ధ‌న‌వంతుడు, ఫ‌స్ట్ ప్లేస్ లో ఎవ‌రు ఉన్నారు, ఇక పేద సీఎంగా ఎవ‌రు ఉన్నారు అనే జాబితా విడుద‌ల చేసింది ఏడీఆర్.

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్‌ఈడబ్ల్యూ) సంస్థలు సంయుక్తంగా ఈ జాబితా విడుద‌ల చేశాయి.
ఇందులో మ‌రి ఎవ‌రు ఏ స్ధానంలో ఉన్నారు అనేది చూద్దాం.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దేశంలో అంద‌రు నాయ‌కుల కంటే ఫ‌స్ట్ ప్లేస్ లో రిచెస్ట్ సీఎంగా ఉన్నారు.
దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత సంపన్నుడిగా ఏపీ సీఎం చంద్రబాబు తొలి స్దానంలో నిలిచారు. ఆయ‌న త‌ర్వాత రెండోస్ధానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ ఉన్నారు.

Also Read  సిబిల్ స్కోర్ తక్కువైనా లోన్ వస్తుందా? – కొత్త రూల్

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేవలం రూ. 15.38 లక్షల ఆస్తులతో అందరికంటే లాస్ట్ లో నిలిచారు. దేశంలో పేద సీఎం ఆమె అని చెప్పాలి.

చంద్రబాబు మొత్తం ఆస్తుల విలువ సతీమణి భువనేశ్వరి ఆస్తులతో కలిపి రూ. 931 కోట్లు ఆయ‌న తొలి స్దానంలో ఉన్నారు.

అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ రూ. 332 కోట్లు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు.

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రూ. 51 కోట్ల ఆస్తుల‌తో ధ‌ర్డ్ ప్లేస్ లో ఉన్నారు.

30 కోట్ల ఆస్తులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 7 స్థానంలో ఉన్నారు.

కేరళ సీఎం పినరయి విజయన్ 1.18 కోట్లు ఆస్తుల‌తో నిలిచారు

ఒమర్ అబ్దుల్లా 55 లక్షలు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.15 లక్షల ఆస్తులు క‌లిగి ఉన్నారు

వారు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్, వారి ఆదాయ‌ప‌న్ను బ‌ట్టి ఈ జాబితా రూపొందిస్తారు.

Latest articles

Google Data Center: APకి వెళ్లడం వెనుక ఉన్న నిజాలు..

గత కొన్ని రోజులుగా గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టబోతోందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ...

Revolut:భారత మార్కెట్‌లో UPI, Visa సేవలు.

లండన్‌కు చెందిన ప్రముఖ డిజిటల్ ఫైనాన్స్ కంపెనీ Revolut త్వరలో భారత్‌లో తన పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించనుందని ప్రకటించింది....

cheque clearance: రేపటి నుంచి గంటల్లోనే చెక్ క్లియరెన్స్.

🔴 పాత విధానంలో (అక్టోబర్ 3, 2025 వరకు) చెక్కులు బ్యాచ్‌లుగా (ఉదయం / మధ్యాహ్నం) ప్రాసెస్ అవుతు ఉండేది. క్లియరింగ్...

ఒక్క ల‌క్ష ఉంటే చాలు ఈ బిజినెస్ లో మీకు తిరుగు ఉండ‌దు

ఈ రోజుల్లో వ్యాపారం చేయాలంటే ల‌క్ష‌ల్లో పెట్టుబ‌డి అవ‌స‌రం. అయితే కాంపిటీష‌న్ కూడా అలాగే ఉంటోంది. కానీ ఈరోజు...

ఈ స్కీమ్ లోపెట్టుబ‌డి పెడితే డ‌బ్బులు డబుల్

మ‌న దేశ ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ బ్యాంకుల పోస్టాఫీసు్లో ఏదైనా స్కీమ్ క‌ట్టేందుకు ఇంట్ర‌స్ట్ చూపిస్తారు ఎందుకంటే సెక్యూరిటీ భ‌ద్ర‌త...

చిరిగిపోయిన క‌రెన్సీ నోట్లు మీ ద‌గ్గ‌ర ఉన్నాయా ఇక్క‌డ మార్చుకోండి

క‌రెన్సీకి ఎంతో విలువ ఉంటుంది. అయితే ప్ర‌జ‌ల మ‌ధ్య‌ మార‌కం లో ఈ కరెన్సీ కూడా చిరిగిపోవ‌డం జ‌రుగుతుంది....

More like this

Google Data Center: APకి వెళ్లడం వెనుక ఉన్న నిజాలు..

గత కొన్ని రోజులుగా గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టబోతోందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ...

Final Destination: Bloodlines – భయానక హారర్ ఇప్పుడు Jio Hotstar లో

భయానక సినిమాలు చూడటం ఇష్టమా? అయితే మీకు గుడ్ న్యూస్! ప్రముఖ హారర్ ఫ్రాంచైజీ “Final Destination” సిరీస్‌లో...

YouTube Down: కానీ ఎందుకు? కారణం తెలుసా?

ప్రపంచంలో ప్రతి రోజు కోట్ల మంది వీడియోలు చూసే YouTube ఒక్కసారిగా పనిచేయకపోవడం అమెరికాలో పెద్ద సమస్యగా మారింది....