డీమార్ట్ లో వస్తువులు ఎంత చవకగా వస్తాయో తెలిసిందే. బల్క్ గాకంపెనీల నుంచి వస్తువులు కొని, వాటిని 10 నుంచి 15 పర్సెంట్ మార్జిన్ తో డీమార్ట్ అతి తక్కువ ధరలకు ఈ వస్తువులు కస్టమర్లకు అందిస్తుంది. అయితే ఏ ఫెస్టివల్ వచ్చినా మరింత ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంటుంది. మిడిల్ క్లాస్ పీపుల్ కి డీమార్ట్ మంచి షాపింగ్ అనుభూతి ఇస్తుంది. గ్రోసరీ, దుస్తులు, కాన్ ఫెక్షనరీ, బుక్స్, కిచెన్ అప్లయన్సెస్, ఎలక్రానిక్ గూడ్స్ అన్నీ కూడా తక్కువ ధరకు అందిస్తుంది.
అయితే దేశంలో అత పెద్ద పండుగలలో వినాయక చవివి ఒకటి. తాజాగా ఈ ఏడాది వినాయకచవితికి డీ మార్ట్ భారీ ఆఫర్స్ ప్రకటించింది.. సగం ధరకే అనేక ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకొచ్చింది.
కందిపప్పు
ఆయిల్స్
మీల్ మేకర్స్
ఖర్జూరాలు
కారం పొడి
షుగర్
గులాబ్జాం
వీటి ధరలు భారీగా తగ్గాయి పండుగ ఆఫర్లు ప్రకటించింది డీ మార్ట్.
చాక్లెట్లు, బిస్కెట్లు, డ్రింక్స్, నామ్ కీన్స్ పై సాధారణ రోజుల్లో వచ్చే డిస్కౌంట్ కంటే మరింత ఎక్కువ డిస్కౌంట్ ఇస్తోంది.. కిచెన్‌కు అవసరమైన పెద్ద వస్తువులపైనా భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.
స్టీల్ కుక్కర్ పై 60 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాయి
ఇక ప్లాస్టిక్ వస్తువులపై కూడా దాదాపు 30 శాతం ఆఫర్ ఇస్తున్నాయి
పర్సనల్ కేర్ ఉత్పత్తులు,
ఫర్నిచర్, డెకార్ వంటి వస్తువులపై 25 శాతం ఆఫర్ డిస్కౌంట్లు ఇస్తున్నాయి
పండుగ సమయం కాబట్టి స్టాక్ ఉన్నంత వరకూ ఈ ఆఫర్లు ఉంటాయి అనేది గమనించాలి.