Tuesday, October 21, 2025
Homemoneyఈ స్కీమ్ లోపెట్టుబ‌డి పెడితే డ‌బ్బులు డబుల్

ఈ స్కీమ్ లోపెట్టుబ‌డి పెడితే డ‌బ్బులు డబుల్

Published on

మ‌న దేశ ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ బ్యాంకుల పోస్టాఫీసు్లో ఏదైనా స్కీమ్ క‌ట్టేందుకు ఇంట్ర‌స్ట్ చూపిస్తారు ఎందుకంటే సెక్యూరిటీ భ‌ద్ర‌త క‌చ్చితంగా ఉంటుంది అని ఆ డ‌బ్బులు ఎక్క‌డికి పోవు అనే న‌మ్మ‌కం ఉంటుంది. అందుకే పేద మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉండే అనేక స్కీమ్లు పోస్టాఫీసులు బ్యాంకులు అమ‌లు చేస్తూ ఉంటాయి.
ఈ పథకంలో పెట్టే పెట్టుబడిపై ఎటువంటి ప్రమాదం ఉండదు. ఎందుకంటే షేర్ మార్కెట్ లా హెచ్చు త‌గ్గులు డ‌బ్బు దూరం అవ్వ‌డం అనేది ఉండ‌దు. ఇలాంటి స్కీమ్ లో పెట్టుబ‌డి డ‌బ్బులు పొదుపు చేయ‌డం మంచి రాబ‌డిని కోరుకునే వారికి బెస్ట్ ఛాయిస్. ఈ రోజు ఇలాంటి ఓ మంచి స్కీమ్ గురించి తెలుసుకుందాం.

మీ డ‌బ్బుల‌కి భ‌ద్ర‌త‌తో పాటు సుర‌క్షితంగా ఉండాలి అంటే మీరు పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్రస్కీమ్ లో చేరండి. ఈ స్కీమ్ చాలా మేలు ఉప‌యోగ‌క‌ర‌మైన‌దని ఎక్స్ ప‌ర్ట్స్ చెబుతున్నారు. మంచి రాబ‌డి కూడా ఉంటుంది. డ‌బ్బు స్దిరంగా పెరుగుతూ ఉంటుంది. ఈ గ‌వ‌ర్న‌మెంట్ స్కీమ్ మీ డ‌బ్బుని కూడా రెట్టింపు చేస్తుంది. నిర్ణిత‌ కాల‌ప‌రిమితిలో కిసాన్ వికాస్ పత్ర పథకంలో రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే, దాదాపు 115 నెలల్లో ఈ మొత్తం రూ. 20 లక్షలు అవుతుంది. మ‌రి ఈ స్కీమ్ లో ఎలా చేరాలి దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం.

Also Read  సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్

ఈ కిసాన్ వికాస్ పత్ర ప‌థ‌కం గురించి మెయిన్ చెప్పుకోవాల్సింది మ‌న‌కు వ‌డ్డీపై వ‌డ్డీ చ‌క్ర వ‌డ్డీ వ‌స్తుంది. మీరు ప్ర‌తీ సంవ‌త్స‌రం పొందే వ‌డ్డికి మీ ప్రిన్సిప‌ల్ అమౌంట్ కి చేరి దానిపై వ‌డ్డి కూడా లెక్కిస్తారు.

ఉదాహ‌ర‌ణ‌కు చూస్తే మీరు 10 ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెడితే తొలి ఏడాది 7.5 శాతం వ‌డ్డీ వ‌స్తుంది. అంటే 75000 దీనిని అస‌లు ప‌ది ల‌క్ష‌లకు క‌లుపుతారు. దీని వ‌ల్ల 10 ల‌క్ష‌ల 75000 అవుతుంది. దీనికి వ‌డ్డి కూడా యాడ్ అవుతుంది. ఇలా ప్ర‌తీ ఏడాది వ‌డ్డీ పై వ‌డ్డి కూడా మీకు ఇవ్వ‌డం జ‌రుగుతుంది.. 9 సంవత్సరాల 7 నెలల్లో మీ డబ్బు రూ. 20,00,000కు రెట్టింపు అవుతుంది.

  • అర్హ‌తలు*
    భార‌త‌దేశంలో ఉన్న ఎవ‌రైనా ఇందులో చేర‌వ‌చ్చు భార‌తీయుడై ఉండాలి
    ఉద్యోగి వ్యాపారి ఎవ‌రైనా పెట్టుబ‌డి పెట్టుకోవ‌చ్చు
    10 సంవ‌త్స‌రాలు దాటిన ఎవ‌రు అయినా ఇందులో చేర‌వ‌చ్చు
    కిసాన్ వికాస్ పత్ర యోజనలో కేవలం రూ.1000తో పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేయ‌వ‌చ్చు
    ఇది ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తుంది డ‌బ్బుల‌కి ఎలాంటి ప్ర‌మాదం ఉండ‌దు
    ఈ పథకంపై వచ్చే వడ్డీ ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద మినహాయింపు ప్రయోజనం లేదు అనేది మ‌ర‌వ‌కండి
Also Read  మన దేశంలో బంగారం ధర ఎవరు డిసైడ్ చేస్తారు?

Latest articles

Google Data Center: APకి వెళ్లడం వెనుక ఉన్న నిజాలు..

గత కొన్ని రోజులుగా గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టబోతోందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ...

Revolut:భారత మార్కెట్‌లో UPI, Visa సేవలు.

లండన్‌కు చెందిన ప్రముఖ డిజిటల్ ఫైనాన్స్ కంపెనీ Revolut త్వరలో భారత్‌లో తన పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించనుందని ప్రకటించింది....

cheque clearance: రేపటి నుంచి గంటల్లోనే చెక్ క్లియరెన్స్.

🔴 పాత విధానంలో (అక్టోబర్ 3, 2025 వరకు) చెక్కులు బ్యాచ్‌లుగా (ఉదయం / మధ్యాహ్నం) ప్రాసెస్ అవుతు ఉండేది. క్లియరింగ్...

ఒక్క ల‌క్ష ఉంటే చాలు ఈ బిజినెస్ లో మీకు తిరుగు ఉండ‌దు

ఈ రోజుల్లో వ్యాపారం చేయాలంటే ల‌క్ష‌ల్లో పెట్టుబ‌డి అవ‌స‌రం. అయితే కాంపిటీష‌న్ కూడా అలాగే ఉంటోంది. కానీ ఈరోజు...

చిరిగిపోయిన క‌రెన్సీ నోట్లు మీ ద‌గ్గ‌ర ఉన్నాయా ఇక్క‌డ మార్చుకోండి

క‌రెన్సీకి ఎంతో విలువ ఉంటుంది. అయితే ప్ర‌జ‌ల మ‌ధ్య‌ మార‌కం లో ఈ కరెన్సీ కూడా చిరిగిపోవ‌డం జ‌రుగుతుంది....

ఈ నంబ‌ర్స్ ఎప్పుడూ ATM PIN గా పెట్టుకోవ‌ద్దు

ఈ రోజుల్లో చాలా వ‌ర‌కూ యూపీఐ పేమెంట్లు కార్డ్ లెస్ పేమెంట్లు చేస్తున్నాం. కానీ బ్యాంకింగ్ ట్రాన్సాక్ష‌న్ల‌లో ఆ...

More like this

Google Data Center: APకి వెళ్లడం వెనుక ఉన్న నిజాలు..

గత కొన్ని రోజులుగా గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టబోతోందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ...

Final Destination: Bloodlines – భయానక హారర్ ఇప్పుడు Jio Hotstar లో

భయానక సినిమాలు చూడటం ఇష్టమా? అయితే మీకు గుడ్ న్యూస్! ప్రముఖ హారర్ ఫ్రాంచైజీ “Final Destination” సిరీస్‌లో...

YouTube Down: కానీ ఎందుకు? కారణం తెలుసా?

ప్రపంచంలో ప్రతి రోజు కోట్ల మంది వీడియోలు చూసే YouTube ఒక్కసారిగా పనిచేయకపోవడం అమెరికాలో పెద్ద సమస్యగా మారింది....