Monday, October 20, 2025

బెట్టింగ్ రాయుళ్ల ప‌ని ఖ‌తం…మూడేళ్లు జైలు శిక్ష కోటి జ‌రిమానా…కొత్త బిల్లు ఏం చెబుతుంది?

ఆన్‌లైన్ బెట్టింగ్ ఈ భూతం మ‌న దేశంలో ల‌క్ష‌లాది కుటుంబాల‌ని రోడ్డు పాలు చేసింది. ఈజీ మ‌నికి అల‌వాటు ప‌డ‌టం, చివ‌ర‌కు యువ‌త దీనిని వ్య‌స‌నంగా చేసుకుంటున్నారు. స్దోమ‌త‌కు మించి అప్పులు అవుతున్నారు....