Wednesday, March 18, 2026
HomeNewsCinemaPolimera 3: సత్యం రాజేష్ మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకోడానికి రెడీ!

Polimera 3: సత్యం రాజేష్ మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకోడానికి రెడీ!

Published on

ప్రముఖ నటుడు సత్యం రాజేష్ హీరోగా నటించిన “పొలిమేర” సిరీస్ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. మొదటి భాగం “పొలిమేర 1” 2021లో డిస్నీ+ హాట్స్టార్లో(ఇప్పుడు jio hotstar గా మారింది) విడుదలై భారీ విజయాన్ని సాదించింది. థ్రిల్లింగ్ కథ, అంచనాలుకు మించిన సన్నివేశాలు, సత్యం రాజేష్ నటన — ఈ మూడింటి కలయిక ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అదే విజయాన్ని దృష్టిలో ఉంచుకుని దర్శకుడు అనిల్ విశ్వనాథ్ మరింత శ్రద్ధగా “పొలిమేర 2“ను తెరకెక్కించారు.

“పొలిమేర 2”ను ఈసారి ఓటిటీలో కాకుండా థియేటర్లలో రిలీజ్ చేశారు. చిన్న సినిమాగా వచ్చినప్పటికీ, మంచి మౌత్ టాక్తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు దూసుకెళ్లాయి. థ్రిల్లర్ జానర్‌లో ఇంత పట్టు చూపించడం సత్యం రాజేష్ కెరీర్‌లో కొత్త మలుపు అని చెప్పాలి. ప్రస్తుతం “పొలిమేర 2” ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది, ఇంకా కొత్తగా చూసే ప్రేక్షకులు కూడా దానికి మంచి రేటింగ్స్ ఇస్తున్నారు.

Also Read  Mandaadi:సుహాస్ నటిస్తున్న మండాడి సెట్స్‌లో షాకింగ్ ఇన్సిడెంట్!

ఇప్పుడు ప్రేక్షకులందరి దృష్టి “పొలిమేర 3” మీదే ఉంది. ఈ సిరీస్ మూడో భాగం కోసం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. సమాచారం ప్రకారం, డిసెంబర్ 2025లో షూటింగ్ ప్రారంభమై, 2026 జూన్ లేదా జూలైలో థియేటర్లలో విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. మునుపటి భాగాల కంటే మరింత పెద్ద స్థాయిలో, కొత్త లొకేషన్లలో చిత్రీకరణ జరగనుంది.

దర్శకుడు అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ — “పొలిమేర 3లో కథ మరింత సస్పెన్స్, ఇమోషన్‌తో నిండి ఉంటుంది. మొదటి రెండు పార్ట్స్ చూసిన వారికి ఇది మరో లెవెల్ అనుభవం ఇస్తుంది” అని చెప్పారు.

Latest articles

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Rajinikanth Biography:ఆటోబయోగ్రఫీ రాస్తున్న సూపర్ స్టార్!

సౌత్ ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిన రజినీకాంత్ ఇప్పుడు తన జీవిత కథను స్వయంగా లిఖిత...

Annagaru vastharu:OTTలోకి కొత్త సినిమా.. 2 వారాల్లోనే!

తమిళ హీరో Karthi, Krithi Shetty జంటగా నటించిన Va Vaathiyaar (తెలుగులో ‘అన్నగారు వస్తారు’) సినిమా ఇప్పుడు...

Sirai: సినిమా రివ్యూ

సిరై సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేసే అర్థవంతమైన కథతో ముందుకొచ్చింది. పూర్తిగా సందేశ ప్రధానంగా సాగినా, ఎక్కడా బలవంతంగా అనిపించకుండా...

Sreeleela: పాపం శ్రీలీల.. బాలీవుడ్ పైనే ఆశలు..?

ఒకే ఏడాది 8 సినిమాలతో సంచలనం సృష్టించిన శ్రీలీల, చెప్పుకోదగ్గ హిట్లు లేక ప్రస్తుతం సతమతమవుతోంది. తెలుగులో గత...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...