Saturday, March 21, 2026
HomeNewsKTR :నిరూపించకపోతే ముక్కు నేలకు రాస్తావా-మంత్రి పొంగులేటి సవాల్?

KTR :నిరూపించకపోతే ముక్కు నేలకు రాస్తావా-మంత్రి పొంగులేటి సవాల్?

Published on

తెలంగాణలో రాజకీయ వేడి మళ్లీ పెరుగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు.

తన ఇల్లు FTL పరిధిలో ఉందని నిరూపిస్తే నేనే కూల్చిస్తాను. లేకపోతే అప్పా జంక్షన్‌లో ముక్కు నేలకు రాస్తారా?” అంటూ ఆయన కేటీఆర్‌ను బహిరంగంగా సవాల్ చేశారు.

పొంగులేటి మాట్లాడుతూ –

“లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎవరికిచ్చారు చెప్పండి. కేవలం మాటలతో ప్రజలను మోసం చేయడం మానేయండి. 500 రోజుల్లో తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పడం వెనుక ఉన్న బీఆర్‌ఎస్ కుట్ర ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోంది,” అని అన్నారు.

అలాగే, ఆయన గులాబీ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

“గులాబీ నేతల కుట్రలు, కుతంత్రాలు ప్రజల కళ్లముందే జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజలు మోసపోవడం లేదు. గత పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ చేసిన అవినీతి, దోపిడీకి ప్రజలు సమాధానం చెబుతారు,” అని పొంగులేటి హెచ్చరించారు.

పొంగులేటి వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. కేటీఆర్ ఈ సవాల్‌కి ఎలా స్పందిస్తారో అన్న ఆసక్తి పెరిగింది.

Also Read  బాహుబ‌లి సినిమాలో శ్రీదేవి అందుకే న‌టించ‌లేదు - బోనీ క‌పూర్

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...