Saturday, January 31, 2026
HomeTechnologyPaytm Check in: ఇండియాలో మొదటి AI ట్రావెల్ యాప్

Paytm Check in: ఇండియాలో మొదటి AI ట్రావెల్ యాప్

Published on


ఈ యాప్ ద్వారా మీరు టైప్ చేసుకుంటూ లేదా మాట్లాడుతూ కూడా ట్రావెల్ సమాచారం పొందవచ్చు.
ఎక్కడ చవకగా ఫ్లైట్స్, ట్రైన్లు, బస్సులు అందుబాటులో ఉన్నాయో కూడా ఇది చూపిస్తుంది.

ఈ యాప్‌లో మీరు బస్సులు, ట్రైన్లు, మెట్రో, సిటీ బస్సులు, హోటల్స్ అన్నీ ఒకే చోట బుక్ చేసుకోవచ్చు — అంటే, అన్నీ ఒకే ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంటాయి.

దీని ప్రధాన ప్రత్యేకత ఏంటంటే – జీరో కమిషన్ ఫీ!
అయితే ప్రస్తుతం ఇది కొన్ని నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

మీకు ఆసక్తి ఉంటే మీరు Play Store లేదా App Store లోకి వెళ్లి “Paytm Check-in” అని టైప్ చేయండి.
ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసి సైన్ ఇన్ అవ్వండి.

తర్వాత మీ లోకేషన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు యాప్ మీకు ఆటోమేటిక్‌గా సజెస్టెన్స్ చూపిస్తుంది లేదా మీరు చాట్‌లో ప్రశ్నలు అడగవచ్చు.

Also Read  ఏపీలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు

ఉదాహరణకు,

I want to go from Hyderabad to Bangalore next weekend by bus”
అని టైప్ చేస్తే, యాప్ మీకు సరైన బస్ ఆప్షన్లు చూపిస్తుంది.
“Suggest me three holiday places near Mumbai”
అని అడిగితే, దగ్గరలోని ట్రిప్ ఐడియాలు చూపిస్తుంది.

సింపుల్‌గా చెప్పాలంటే —
Paytm Check-in మీ ట్రావెల్‌ను సులభం చేయడానికి రూపొందించిన స్మార్ట్ AI ట్రావెల్ అసిస్టెంట్!

Latest articles

ChatGPT,Geminiతో Food Order:Swiggy App Open చేయాల్సిన పనిలేదు!

ఇక ఫుడ్ ఆర్డర్ చేయాలంటే తప్పనిసరిగా స్విగ్గీ యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. త్వరలోనే Swiggy ఒక...

Sankranthi Festival:HYD-VJA హైవేపై ప్రయాణించేవారికి గుడ్ న్యూస్…

హైదరాబాద్–విజయవాడ హైవేపై ప్రయాణించేవారికి గుడ్ న్యూస్. ఇకపై ఈ మార్గంలో టోల్ గేట్ వద్ద వాహనాల ఆగకుండా ప్రయాణించేలా...

Hydrogen Train:దేశంలోనే తొలి ‘హైడ్రోజన్ ట్రైన్’ సిద్ధం…

భారత రైల్వే చరిత్రలో మరో అద్భుత ఫలితం ఆవిష్కరణకు సిద్ధమైంది. హర్యానాలోని జింద్–సోనీపట్ మధ్య 89 కిలోమీటర్ల మేర...

ISRO: 12న PSLV-C62 ప్రయోగం…

PSLV-C62 రాకెట్ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. శ్రీహరికోట నుంచి ఈ నెల 12న ఉదయం 10.17 గంటలకు రాకెట్...

GROK APP: తెలుగు హీరోలను తాకిన బికినీ ట్రెండ్..

SMలో గ్రోక్ AIతో మొదలైన బికినీ ట్రెండ్‌ భారతీయులను కూడా బాగా ప్రభావితం చేస్తోంది. సాధారణ దుస్తుల్లో ఉన్న...

Elon Musk Starlink: ఇండియా ధరలు ఎంతో తెలుసా..?

ఎలాన్ మస్క్‌ వ్యవస్థాపించిన SpaceX సంస్థ ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్న శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సర్వీస్ Starlink ఇప్పుడు భారత...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...