Friday, March 20, 2026
HomeNewsCinemaNagavamshi: వరుస flops తో దిక్కుతోచలేని స్థితిలో...

Nagavamshi: వరుస flops తో దిక్కుతోచలేని స్థితిలో…

Published on

ప్రొడ్యూసర్ నాగ వంశీ టాలీవుడ్‌లో తెలియని వ్యక్తి కాదు.కానీ ఏమైందో ఏమో — 2025 సంవత్సరం నాగ వంశీకి అసలు కలిసి రాలేదు.

2025 జనవరి మొదట్లో బాలకృష్ణ నటించిన డాకు మహారాజాను రిలీజ్ చేశారు. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా, చివరికి యావరేజ్‌గా మిగిలిపోయింది. కారణం — అదే టైంలో సంక్రాంతికి వస్తున్న పెద్ద హిట్ కావడం.

తర్వాత (MAD)2 సినిమా రిలీజ్ చేశారు. ఇది మంచి సక్సెస్ ఇచ్చి బాగానే ప్రాఫిట్స్ తెచ్చింది. కానీ దాని తర్వాత వచ్చిన విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ పూర్తిగా ఫ్లాప్ అయ్యింది — భారీ నష్టాలు మిగిల్చింది.

మొన్న రిలీజ్ చేసిన రవితేజ, శ్రీలీల, మాస్ జాతర అయితే కంప్లీట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అంతేకాదు, కొన్ని డబ్బింగ్ సినిమాలు, సూర్య,రిట్రో సినిమా , ఎన్‌టి‌ఆర్ WAR 2 కూడా ఫ్లాప్ అయ్యాయి. కొంత కొత్త లోక మలయాళం డబ్బింగ్ సినిమా మాత్రమే కొంత ప్రాఫిట్ ఇచ్చాయి. మొత్తంగా 2025 సంవత్సరం నాగ వంశీకి ఫ్లాపుల ఏడాదిగా గడిచింది.

Also Read  ఉపేంద్ర భార్య ఎవరు? ఆమె కూడా స్టార్ హీరోయిన్‌నా?

ఇప్పుడు అందరి చూపు 2026పై ఉంది. ఈ ఏడాదికి వెంకటేష్–త్రివిక్రమ్ సినిమా, సూర్య–వెంకీ అట్లూరి సినిమా, నవీన్ పోలిశెట్టి మూవీ, అలాగే శ్రీ విష్ణు–సిద్ధిజొన్నల సినిమా వంటి ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి.

చూడాలి… 2026 నాగ వంశీకి కలిసివస్తుందా? లేక మరోసారి పరీక్షేనా?

Latest articles

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Rajinikanth Biography:ఆటోబయోగ్రఫీ రాస్తున్న సూపర్ స్టార్!

సౌత్ ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిన రజినీకాంత్ ఇప్పుడు తన జీవిత కథను స్వయంగా లిఖిత...

Annagaru vastharu:OTTలోకి కొత్త సినిమా.. 2 వారాల్లోనే!

తమిళ హీరో Karthi, Krithi Shetty జంటగా నటించిన Va Vaathiyaar (తెలుగులో ‘అన్నగారు వస్తారు’) సినిమా ఇప్పుడు...

Sirai: సినిమా రివ్యూ

సిరై సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేసే అర్థవంతమైన కథతో ముందుకొచ్చింది. పూర్తిగా సందేశ ప్రధానంగా సాగినా, ఎక్కడా బలవంతంగా అనిపించకుండా...

Sreeleela: పాపం శ్రీలీల.. బాలీవుడ్ పైనే ఆశలు..?

ఒకే ఏడాది 8 సినిమాలతో సంచలనం సృష్టించిన శ్రీలీల, చెప్పుకోదగ్గ హిట్లు లేక ప్రస్తుతం సతమతమవుతోంది. తెలుగులో గత...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...