Saturday, January 31, 2026
HomeEntertainment#SSMB29: ఫస్ట్ అప్డేట్ అదిరింది – విలన్ పృథ్వీరాజ్ లుక్ వైరల్!

#SSMB29: ఫస్ట్ అప్డేట్ అదిరింది – విలన్ పృథ్వీరాజ్ లుక్ వైరల్!

Published on

ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రాజమౌళి సినిమా ఫస్ట్ అప్డేట్ వచ్చేసింది. ఎస్‌ఎస్‌ఎంబీ 29 టైటిల్ ఇంకా రివీల్ చేయలేదు కానీ ఈ రోజు సినిమాలో విలన్ రోల్ చేస్తున్న పృథ్వీరాజ్ క్యారెక్టర్‌ను రివీల్ చేశారు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి తన ఎక్స్ (ట్విట్టర్) లో పృథ్వీరాజ్ ఫోటోను షేర్ చేస్తూ “Prithviraj as a Kumbha” అంటూ పోస్ట్ చేశారు.

ఆ పృథ్వీరాజ్ ఫోటోను రివీల్ చేస్తూ రాజమౌళి తన ఎక్స్ (ట్విట్టర్)లో,
“నేను డైరెక్ట్ చేసిన కొంతమంది ఆర్టిస్టుల్లో, మీరు one of the finest artist” అంటూ పృథ్వీరాజ్‌ను ప్రశంసించారు.

ఇదే పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది — రాజమౌళి లాంటి దర్శకుడి నోటి నుండి వచ్చిన ఈ మాటలు పృథ్వీరాజ్‌కు పెద్ద హైప్ తెచ్చాయి.

ఆ పోస్టర్ చూస్తుంటే ఇది సైన్స్ ఫిక్షన్ మూవీలా కనిపిస్తోంది — చూడాలి మరి ఎలాంటి కాన్సెప్ట్‌తో వస్తుందో. అదే విధంగా నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ ఈవెంట్‌ను కండక్ట్ చేస్తున్నారు.

Also Read  Prabhas Spirit :Netflixతో భారీ డీల్!

ఆ ఈవెంట్‌ను ఎటువంటి టీవీ ఛానల్ లేదా యూట్యూబ్‌లో లైవ్ చేయడం లేదు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అయిన జియో-హాట్‌స్టార్‌లో మాత్రమే స్ట్రీమ్ చేయబోతున్నారు. అంతకంటే ఆసక్తికర విషయం ఏమిటంటే — ఈ లైవ్ స్ట్రీమింగ్ హక్కులకే దాదాపు ₹50 కోట్ల వరకు డీల్ జరిగినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.

ఈ ఈవెంట్‌లో బాహుబలిలో క్యారెక్టర్‌లను రివీల్ చేసినట్టుగానే, ఒక్కొక్క క్యారెక్టర్‌కి ప్రత్యేకంగా పేర్లు మరియు లుక్స్ రివీల్ చేసే అవకాశం ఉంది. అలాగే ఒక టీజర్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

ఇప్పుడే మొదలైన ఈ బజ్ చూస్తుంటే, ఎస్‌ఎస్‌ఎంబీ 29 ఎంత పెద్ద రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!

Latest articles

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...

Rajinikanth Biography:ఆటోబయోగ్రఫీ రాస్తున్న సూపర్ స్టార్!

సౌత్ ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిన రజినీకాంత్ ఇప్పుడు తన జీవిత కథను స్వయంగా లిఖిత...

Prabhas Spirit :Netflixతో భారీ డీల్!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం స్పిరిట్ ఇప్పటికే భారీ...

Annagaru vastharu:OTTలోకి కొత్త సినిమా.. 2 వారాల్లోనే!

తమిళ హీరో Karthi, Krithi Shetty జంటగా నటించిన Va Vaathiyaar (తెలుగులో ‘అన్నగారు వస్తారు’) సినిమా ఇప్పుడు...

Sirai: సినిమా రివ్యూ

సిరై సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేసే అర్థవంతమైన కథతో ముందుకొచ్చింది. పూర్తిగా సందేశ ప్రధానంగా సాగినా, ఎక్కడా బలవంతంగా అనిపించకుండా...

Dimple Hayathi:డింపుల్ హయాతి దాసరి మనవరాలని తెలుసా?

డింపుల్ హయాతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను డైరెక్టర్ దాసరి నారాయణరావు మనవరాలినని వెల్లడించారు. రవితేజతో కలిసి...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...