బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 త్వరలో గ్రాండ్ ఫైనల్‌కి చేరుకుంది. ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్‌ను మరింత స్పెషల్‌గా చేయడానికి ముఖ్య అతిథిని కూడా ఫిక్స్ చేశారు.
తాజా సమాచారం ప్రకారం,
Big Boss Telugu Season 9 గ్రాండ్ ఫైనల్‌కు మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్‌గా రానున్నారు.
ఇదివరకు కూడా చిరంజీవి గారు బిగ్ బాస్ ఫైనల్‌లకు హాజరై షోకు మంచి హైప్ తీసుకొచ్చారు. ఇప్పుడు సీజన్ 9 ఫైనల్‌కు ఆయన రావడం వల్ల ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
రావడానికి కూడా ఒక కారణం ఉంది , చిరంజీవి గారి సినిమా జనవరి 12 నా సంక్రాంతికి రానుంది దాని ప్రమోషన్లో భాగంగా రావడం జర్గుతుంది.
ఈ సీజన్‌లో పోటీ కూడా చాలా హీట్‌గా సాగింది. ప్రస్తుతం టాప్ కంటెస్టెంట్స్ మధ్య పోటీ గట్టిగానే ఉంది. ఎవరు విజేత అవుతారు అన్నది ఫైనల్ రోజు తేలనుంది.
ప్రస్తుతంగా టాప్ 5 ఫైనలిస్టులు —
తనూజ,సంజన, ఇమ్మాన్యుయేల్,పవన్, కళ్యాణ్
మొత్తానికి,
చిరంజీవిస్పెషల్ఎపిసోడ్,
హై వోల్టేజ్ ఫైనల్,
విజేత ఎవరో ఉత్కంఠ
ఇవి అన్నీ కలసి బిగ్ బాస్ తెలుగు 9 ఫైనల్‌ను గ్రాండ్‌గా మార్చబోతున్నాయి.