యంగ్ స్టార్ Ram Pothineni నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా థియేటర్లలో పెద్దగా హిట్ కాకపోయినా, మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Netflix అధికారికంగా ప్రకటించింది డిసెంబర్25, 2025 క్రిస్మస్ రోజున నుంచే ఈ సినిమా Netflixలోస్ట్రీమింగ్ కానుంది.
సినిమాలో రామ్ తో పాటు ఉపేంద్ర, భాగ్యశ్రీబోర్సే వంటి ఇతర నటులు కీలక పాత్రల్లో నటించారు.
మొత్తానికి చెప్పాలంటే…
థియేటర్లలో మిస్సైనవాళ్ల కోసం ఇది ఒక మంచి అవకాశం. ఇంతకుముందు చూడకపోతే క్రిస్మస్ రోజున ఇంట్లో కూర్చొని Netflixలో చూసేయండి!
బాక్స్-ఆఫీస్ దగ్గర పెద్దగా రన్ కాకపోయినా, OTTలో స్ట్రీమింగ్ తర్వాత ప్రేక్షకులు ఈ సినిమాలో ఆసక్తి చూపే అవకాశం ఉంది.