Sunday, March 22, 2026
HomeEntertainmentIBomma Ravi:పోలీసులు చెబితే నేరం చేసినట్టా?

IBomma Ravi:పోలీసులు చెబితే నేరం చేసినట్టా?

Published on

బెట్టింగ్ యాప్స్‌కు తనకు సంబంధం ఉందన్న ఆరోపణలను ఐబొమ్మ రవి ఖండించారు. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని స్పష్టం చేశారు. నాంపల్లి కోర్టులో హాజరైన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన, తనపై వస్తున్న ప్రచారంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

రవి ఏమి చెప్పడంటే…

“నా పేరు ఐబొమ్మ రవి కాదు, ఇమందిరవి. పోలీసులు చెబితే నేరం చేసినట్టేనా? నేను ఎక్కడికీ పారిపోలేదు.కూకట్పల్లి లోనే ఉన్నాను. వేరే దేశంలో సిటిజన్షిప్ మాత్రమే తీసుకున్నాను. సరైన సమయంలో వాస్తవాలు బయట పెడతా. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటాను” అని తెలిపారు.

బెట్టింగ్ యాప్‌లతో తనకు సంబంధమే లేదని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పుదారి పట్టిస్తున్నదని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని, రవి పేర్కొన్నడు. చట్టంపై తనకున్న నమ్మకంతోనే కోర్టుకు హాజరయ్యానని, తప్పు చేయలేదనే నమ్మకం ఉందని. తాను పరారీలో ఉన్నట్లు వార్తలు రాయడం పూర్తిగా తప్పుడు ప్రచారమని అన్నారు.“తప్పుడు ఆరోపణలు చేసి ఎవరి జీవితాలను నాశనం చేయొద్దు. సమయం వచ్చినప్పుడు నిజాలు అన్ని బయటపడతాయి” అని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read  Rajinikanth Biography:ఆటోబయోగ్రఫీ రాస్తున్న సూపర్ స్టార్!

Latest articles

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Rajinikanth Biography:ఆటోబయోగ్రఫీ రాస్తున్న సూపర్ స్టార్!

సౌత్ ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిన రజినీకాంత్ ఇప్పుడు తన జీవిత కథను స్వయంగా లిఖిత...

Annagaru vastharu:OTTలోకి కొత్త సినిమా.. 2 వారాల్లోనే!

తమిళ హీరో Karthi, Krithi Shetty జంటగా నటించిన Va Vaathiyaar (తెలుగులో ‘అన్నగారు వస్తారు’) సినిమా ఇప్పుడు...

Sirai: సినిమా రివ్యూ

సిరై సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేసే అర్థవంతమైన కథతో ముందుకొచ్చింది. పూర్తిగా సందేశ ప్రధానంగా సాగినా, ఎక్కడా బలవంతంగా అనిపించకుండా...

Sreeleela: పాపం శ్రీలీల.. బాలీవుడ్ పైనే ఆశలు..?

ఒకే ఏడాది 8 సినిమాలతో సంచలనం సృష్టించిన శ్రీలీల, చెప్పుకోదగ్గ హిట్లు లేక ప్రస్తుతం సతమతమవుతోంది. తెలుగులో గత...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...