ETV Win అనేది తెలుగు ప్రేక్షకుల కోసం రూపొందించిన OTT స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్. సాధారణంగా ఈ ప్లాట్‌ఫామ్‌లో నెలసరి సబ్‌స్క్రిప్షన్ ధర ₹99 కాగా, ప్రస్తుతం నూతన సంవత్సర ఆఫర్‌గా ప్రత్యేక తగ్గింపు అందిస్తున్నారు.
WIN50 అనే కూపన్ కోడ్ ఉపయోగిస్తే నెలసరి సబ్‌స్క్రిప్షన్‌ను కేవలం ₹49కే పొందవచ్చు. దీని కోసం యూజర్లు ETV Win యాప్ లేదా వెబ్‌సైట్‌లో లాగిన్ అయి, మంత్లీ ప్లాన్‌ను ఎంపిక చేసి కూపన్ కోడ్ అప్లై చేస్తే సరిపోతుంది.
ఈ ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటికే Raju Weds Rambai సినిమా స్ట్రీమింగ్‌లో ఉండగా, Mowgli సినిమా జనవరి 1 నుండి, కాన్స్టేబుల్ కణకం సీజన్ 2 జనవరి 8 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
తక్కువ ధరకే తెలుగు సినిమాలు, సిరీస్‌లు, టీవీ షోలు చూడాలనుకునే వారికి ఈ ఆఫర్ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.