Sunday, March 22, 2026
HomeEntertainmentMoviesiBomma Case: నార్మల్ ప్రింట్‌కు $100.. HD ప్రింట్‌కు $200!

iBomma Case: నార్మల్ ప్రింట్‌కు $100.. HD ప్రింట్‌కు $200!

Published on

ibomma రవి కస్టడీ రిపోర్ట్స్‌ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. రిపోర్ట్ ప్రకారం రవి రెండు రకాలుగా సినిమా ప్రింట్లు కొనేవాడు. నార్మల్ ప్రింట్‌కు 100 డాలర్లు, HD ప్రింట్‌కు 200 డాలర్లు చెల్లించేవాడని పోలీసులు పేర్కొన్నారు. అతని పేరుతో ఉన్న ఏడు బ్యాంక్ ఖాతాల్లో మొత్తం ₹13.40 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అదనంగా బెట్టింగ్, ఆన్‌లైన్ ప్రకటనల ద్వారా సుమారు ₹1.78 కోట్లు వచ్చినట్లు రిపోర్టులో ఉంది. తన సోదరి చంద్రికకు రవి సుమారు ₹90 లక్షలు పంపినట్లు కూడా దర్యాప్తులో బయటపడింది. రాకేశ్ అనే వ్యక్తి ద్వారా ట్రేడ్‌మార్క్ లైసెన్స్ పొందినట్టు చెప్పారు. వచ్చిన డబ్బుతో విలాస జీవనం గడిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం, ఈ వ్యవహారంలో మరికొన్ని వ్యక్తులు, విదేశీ సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. సినిమాలపై ఉన్న కాపీరైట్ హక్కులకు భంగం కలగజేసినందుకు సంబంధిత చట్టాల కింద కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిర్మాతలు, థియేటర్ యజమానులకు భారీ నష్టం జరిగిందని విచారణ అధికారులు తెలిపారు.

Also Read  Prabhas Latest Movie: ‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్...

సినిమాలను చట్టబద్ధమైన ప్లాట్‌ఫామ్‌లలో మాత్రమే చూడాలని, పైరసీకి దారితీసే చర్యలు నేరమని ప్రజలకు కూడా జాగ్రత్త సూచించారు.

Latest articles

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Rajinikanth Biography:ఆటోబయోగ్రఫీ రాస్తున్న సూపర్ స్టార్!

సౌత్ ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిన రజినీకాంత్ ఇప్పుడు తన జీవిత కథను స్వయంగా లిఖిత...

Sreeleela: పాపం శ్రీలీల.. బాలీవుడ్ పైనే ఆశలు..?

ఒకే ఏడాది 8 సినిమాలతో సంచలనం సృష్టించిన శ్రీలీల, చెప్పుకోదగ్గ హిట్లు లేక ప్రస్తుతం సతమతమవుతోంది. తెలుగులో గత...

Dimple Hayathi:డింపుల్ హయాతి దాసరి మనవరాలని తెలుసా?

డింపుల్ హయాతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను డైరెక్టర్ దాసరి నారాయణరావు మనవరాలినని వెల్లడించారు. రవితేజతో కలిసి...

Telangana ticket price high:తెలంగాణ లో చిరంజీవి మూవీ టికెట్ల ధరల పెంపు..

చిరంజీవి–అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రానికి టికెట్ రేట్లను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...