Tuesday, September 15, 2026
HomemoneyBanks Strike : 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె...!

Banks Strike : 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె…!

Published on

వారానికి 5 రోజుల వర్కింగ్ డేస్ కోసం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ ఉద్యోగులు ఈ నెల 27న సమ్మె బాట పట్టనున్నారు. 2024 మార్చిలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ దీనికి ఒప్పుకున్నా 9 ఉద్యోగ సంఘాలకు ప్రతినిధ్యం వహించే UFBU తెలిపింది.

అయినా ఇప్పటికీ అమలు చేయకపోవడంతో సమ్మెకే దిగుతున్నట్లు చెప్పారు. ఆర్బీఐ, ఎల్‌ఐసీ, జీపీఫ్ వంటి సంస్థల్లో ఇప్పటికే 5 రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

తమకు కూడా అదే విధానం అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నిరంతరం కౌంటర్ పనులు, టార్గెట్లు, ప్రెజర్ కారణంగా ఉద్యోగులపై మానసిక భారం పెరుగుతోందని, వర్క్–లైఫ్ బ్యాలెన్స్ పూర్తిగా దెబ్బతింటోందని సంఘాలు చెబుతున్నాయి.

సమస్య పరిష్కారానికి ప్రభుత్వం, బ్యాంక్ మేనేజ్‌మెంట్ వెంటనే స్పందించాలని హెచ్చరిస్తున్నారు. లేదంటే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని UFBU స్పష్టం చేసింది.

Also Read  Counselor for Financial Literacy and Credit Counseling (FLCC) Recruitment 2025.

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...