Monday, March 9, 2026
HomeTechnologySankranthi Festival:HYD-VJA హైవేపై ప్రయాణించేవారికి గుడ్ న్యూస్...

Sankranthi Festival:HYD-VJA హైవేపై ప్రయాణించేవారికి గుడ్ న్యూస్…

Published on

హైదరాబాద్–విజయవాడ హైవేపై ప్రయాణించేవారికి గుడ్ న్యూస్. ఇకపై ఈ మార్గంలో టోల్ గేట్ వద్ద వాహనాల ఆగకుండా ప్రయాణించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం కొన్ని చోట్ల టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ ఏర్పడుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ రూట్లో Satellite Toll Fee System అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఇకపై టోల్ గేట్ల వద్ద వాహనాలు ఆపాల్సిన అవసరం ఉండదు.

సాటిలైట్ ఆధారిత టోల్ విధానం ద్వారా వాహనం ప్రయాణించిన దూరాన్ని బట్టి నేరుగా టోల్ ఛార్జీలు కట్ అవుతాయి. దీంతో చేటుప్పల్ సహా పలు టోల్ ప్లాజాల వద్ద ఏర్పడే ట్రాఫిక్ జామ్ సమస్య పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఇంధన వినియోగం కూడా ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు.

ఈ కొత్త టెక్నాలజీ అమలుతో HYD–VJA హైవేలో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుందని అంచనా. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Also Read  Airtel:చిన్న కంపెనీ నుంచి టెలికాం దిగ్గజంగా..

ప్రత్యేకంగా పండుగలు, వీకెండ్‌ల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం అదనపు చర్యలు తీసుకోనున్నారు. ట్రాఫిక్ రద్దీ తగ్గితే హైదరాబాద్–విజయవాడ మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గే అవకాశం ఉంది. దీంతో పాటు వాహనదారులకు ఇంధన వ్యయం తగ్గడమే కాకుండా, సాఫీగా ప్రయాణం సాగుతుందని అధికారులు చెబుతున్నారు.

Latest articles

ChatGPT,Geminiతో Food Order:Swiggy App Open చేయాల్సిన పనిలేదు!

ఇక ఫుడ్ ఆర్డర్ చేయాలంటే తప్పనిసరిగా స్విగ్గీ యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. త్వరలోనే Swiggy ఒక...

Hydrogen Train:దేశంలోనే తొలి ‘హైడ్రోజన్ ట్రైన్’ సిద్ధం…

భారత రైల్వే చరిత్రలో మరో అద్భుత ఫలితం ఆవిష్కరణకు సిద్ధమైంది. హర్యానాలోని జింద్–సోనీపట్ మధ్య 89 కిలోమీటర్ల మేర...

ISRO: 12న PSLV-C62 ప్రయోగం…

PSLV-C62 రాకెట్ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. శ్రీహరికోట నుంచి ఈ నెల 12న ఉదయం 10.17 గంటలకు రాకెట్...

GROK APP: తెలుగు హీరోలను తాకిన బికినీ ట్రెండ్..

SMలో గ్రోక్ AIతో మొదలైన బికినీ ట్రెండ్‌ భారతీయులను కూడా బాగా ప్రభావితం చేస్తోంది. సాధారణ దుస్తుల్లో ఉన్న...

Elon Musk Starlink: ఇండియా ధరలు ఎంతో తెలుసా..?

ఎలాన్ మస్క్‌ వ్యవస్థాపించిన SpaceX సంస్థ ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్న శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సర్వీస్ Starlink ఇప్పుడు భారత...

Paytm Check in: ఇండియాలో మొదటి AI ట్రావెల్ యాప్

ఈ యాప్ ద్వారా మీరు టైప్ చేసుకుంటూ లేదా మాట్లాడుతూ కూడా ట్రావెల్ సమాచారం పొందవచ్చు.ఎక్కడ చవకగా ఫ్లైట్స్,...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...