Saturday, January 31, 2026
HomeNewsSenior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

Published on

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు చేసింది. ఇవి నేడు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా ఈ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు సమాచారం.

ఈ డేకేర్ సెంటర్లలో వృద్ధులకు పోషకాహారం, యోగా, మెడిటేషన్, టీ-స్నాక్స్, కౌన్సెలింగ్, ఇండోర్ గేమ్స్ వంటి సదుపాయాలు అందించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తాయి.

ఇంట్లో ఒంటరితనంతో బాధపడే వృద్ధులకు మానసిక ఉల్లాసం కలిగించడమే లక్ష్యంగా ఈ కేంద్రాలను రూపొందించారు.

వృద్ధులు పరస్పరం కలుసుకుని మాట్లాడుకునే అవకాశం కల్పించడం, ఆరోగ్యంపై అవగాహన పెంచడం కూడా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

ప్రస్తుతం అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ డేకేర్ సెంటర్లు ప్రారంభించగా, భవిష్యత్తులో మండల స్థాయిలోనూ విస్తరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ‘బాల భరోసా’ తరహాలో ‘బాల భరోసా – సీనియర్స్’గా ఈ పథకం నిలవాలని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read  Vehicle Registration: ఇకపై షోరూమ్‌లోనే వెహికల్ రిజిస్ట్రేషన...

వృద్ధుల సంక్షేమానికి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సామాజిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Private Hospitals:ప్రైవేట్లో అసుపత్రుల్లో ఉచిత వైద్యం..?

రోడ్డు ప్రమాద బాధితులకు అదనపు ఖర్చు లేకుండా చికిత్స అందించేలా కేంద్ర ప్రభుత్వం ‘గోల్డెన్ అవర్’ విధానాన్ని అమల్లోకి...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...