Monday, October 20, 2025
Homemoneyఈ నంబ‌ర్స్ ఎప్పుడూ ATM PIN గా పెట్టుకోవ‌ద్దు

ఈ నంబ‌ర్స్ ఎప్పుడూ ATM PIN గా పెట్టుకోవ‌ద్దు

Published on

ఈ రోజుల్లో చాలా వ‌ర‌కూ యూపీఐ పేమెంట్లు కార్డ్ లెస్ పేమెంట్లు చేస్తున్నాం. కానీ బ్యాంకింగ్ ట్రాన్సాక్ష‌న్ల‌లో ఆ రోజుల్లో అంటే ఓ 10 సంవ‌త్స‌రాల క్రితం కార్డు పేమెంట్లు ఎంతలా జ‌రిగేవో తెలిసిందే. ముఖ్యంగా డెబిట్ కార్డులు కొన్ని సంవ‌త్స‌రాలు బ్యాంకింగ్ రంగంలో కీల‌కం అయ్యాయి. త‌ర్వాత క్రెడిట్ కార్డులు వ‌చ్చాయి. అయితే ఎక్కువగా డెబిట్ కార్డుల వాడ‌కం ఉండేది. ఏ స‌మ‌యంలో అయినా ఎక్క‌డ ఉన్నా మ‌న చేతిలో డెబిట్ కార్డు ఉంటే మ‌నం ఏటీఎం ద్వారా న‌గ‌దు విత్ డ్రా చేసుకునే వాళ్లం ఇది ఎంతో సౌల‌భ్యంగా ఉండేది

ఎంత దూరంలో ఉన్నా ఎప్పుడు ఎమ‌ర్జెన్సీ ఉన్నా న‌గ‌దు విత్ డ్రా చేసుకునేవాళ్లం. అయితే ఏటీఎం కార్డులు ఎంత మంది బ్యాంకు ఖాతాదారులు ఉన్నారో అంత మందికి ఉంటాయి. అయితే ఈ ఏటీఎం వినియోగం పెరిగిన త‌ర్వాత మోసాలు కూడా పెరిగిపోయాయి. పాపం చాలా మంది పెద్ద‌వాళ్ల‌కు, ఏటీఎం వాడ‌కం రానివారికి సాయం చేస్తామ‌ని కొంద‌రు కేటుగాళ్లు ATM సెంట‌ర్ ద‌గ్గ‌ర కాపుకాస్తారు. ఆ పిన్ నెంబ‌ర్ తెలుసుకుని చివ‌ర‌కు కార్డు దొంగిలిస్తారు. లేదా ఆ కార్డుని ATM మిషన్లో పెట్టి త‌ర్వాత విత్ డ్రా చేస్తారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు రోజు వంద‌ల్లో కేసులు న‌మోదు అయ్యేవి. చివ‌ర‌కు ఈ కేటుగాళ్లు దొరికేవారు కాదు. ఒక‌వేళ మ‌నం డెబిట్ కార్డుఎక్క‌డైనా పోగొట్టుకున్నా పిన్ నెంబ‌ర్ తెలిస్తే ఇక డ‌బ్బులు పోతాయి, పూర్తిగా అకౌంట్ ఖాళీ చేస్తారు.ఈజీగా అంద‌రికి గుర్తు ఉండే నెంబ‌ర్లు లాంటివి ఏటీఎం పిన్ నెంబ‌ర్ గా ఎప్పుడూ పెట్టుకోకూడ‌దు.

Also Read  50 వేల పెట్టుబ‌డితో టీ షాపు పెట్టాడు - ఇప్పుడు కోట్ల ట‌ర్నోవ‌ర్

అయితే ATM పిన్ గా కొన్ని నెంబ‌ర్లు అస్స‌లు ఎట్టి ప‌రిస్దితుల్లో పెట్ట‌కూడ‌దు అని తెలియ‌చేస్తున్నారు టెక్ నిపుణులు.. ఈరోజుల్లో చాలా వ‌ర‌కూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. వీటిని అరిక‌ట్టాలి అంటే క‌చ్చితంగా క‌స్ట‌మ‌ర్లు కూడా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి అని తెలియ‌చేస్తున్నారు. ఈ ఏటీఎం కార్డుకి నాలుగు అంకెల పిన్ నంబర్ చాలా కీల‌కం. అయితే మీ బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం న‌గ‌దుకి ఈ నాలుగు అంకెలు మాత్ర‌మే భ‌ద్ర‌త అనేది గుర్తు ఉంచుకోవాలి. అందుకే మీరు పెట్టే పిన్ నెంబ‌ర్ చాలా జాగ్ర‌త్త‌గా ఎవ‌రికి తెలియ‌ని నెంబ‌ర్ అయి ఉండాలి.

*వాడకూడని పిన్ నంబర్లు చూసిన‌ట్లు అయితే *

వ‌రుస క్ర‌మాలు 1.2.3.4. ఇలా నెంబ‌ర్ పిన్ పెట్ట‌కూడ‌దు
1111, 2222, 3333, 0000 ఇలా రిపీట్ అయ్యే నంబ‌ర్లు వాడ‌కూడ‌దు
ఇక సీక్వెన్స్ నెంబ‌ర్లు వాడ‌కూడ‌దు 2.4.6.8
రివ‌ర్స్ నంబ‌ర్లు వాడ‌కూడ‌దు 4321
ప్యాటర్న్ ఆధారిత కాంబినేషన్లు కూడా వాడ‌కూడ‌దు 1122
ఇక కార్డు హోల్డర్ డేట్ ఆఫ్ బ‌ర్త్ పిన్ గా పెట్టకూడ‌దు
ఇవ‌న్నీ సోష‌ల్ మీడియాలో మీరు క‌చ్చితంగా ఇచ్చి ఉంటారు ఇది ఎప్పటికైనా డేంజ‌ర్
అలాగే మొబైల్ లాస్డ్ నెంబ‌ర్లు పెట్ట‌కూడ‌దు.
ఇక మీ బైక్ కారు నెంబ‌ర్లు కూడా పిన్ గా పెట్ట‌వ‌ద్దు.

Also Read  ఇంట్లో క్యాష్ ఎంత ఉంచుకోవ‌చ్చో మీకు తెలుసా?

Latest articles

Google Data Center: APకి వెళ్లడం వెనుక ఉన్న నిజాలు..

గత కొన్ని రోజులుగా గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టబోతోందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ...

Revolut:భారత మార్కెట్‌లో UPI, Visa సేవలు.

లండన్‌కు చెందిన ప్రముఖ డిజిటల్ ఫైనాన్స్ కంపెనీ Revolut త్వరలో భారత్‌లో తన పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించనుందని ప్రకటించింది....

cheque clearance: రేపటి నుంచి గంటల్లోనే చెక్ క్లియరెన్స్.

🔴 పాత విధానంలో (అక్టోబర్ 3, 2025 వరకు) చెక్కులు బ్యాచ్‌లుగా (ఉదయం / మధ్యాహ్నం) ప్రాసెస్ అవుతు ఉండేది. క్లియరింగ్...

ఒక్క ల‌క్ష ఉంటే చాలు ఈ బిజినెస్ లో మీకు తిరుగు ఉండ‌దు

ఈ రోజుల్లో వ్యాపారం చేయాలంటే ల‌క్ష‌ల్లో పెట్టుబ‌డి అవ‌స‌రం. అయితే కాంపిటీష‌న్ కూడా అలాగే ఉంటోంది. కానీ ఈరోజు...

ఈ స్కీమ్ లోపెట్టుబ‌డి పెడితే డ‌బ్బులు డబుల్

మ‌న దేశ ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ బ్యాంకుల పోస్టాఫీసు్లో ఏదైనా స్కీమ్ క‌ట్టేందుకు ఇంట్ర‌స్ట్ చూపిస్తారు ఎందుకంటే సెక్యూరిటీ భ‌ద్ర‌త...

చిరిగిపోయిన క‌రెన్సీ నోట్లు మీ ద‌గ్గ‌ర ఉన్నాయా ఇక్క‌డ మార్చుకోండి

క‌రెన్సీకి ఎంతో విలువ ఉంటుంది. అయితే ప్ర‌జ‌ల మ‌ధ్య‌ మార‌కం లో ఈ కరెన్సీ కూడా చిరిగిపోవ‌డం జ‌రుగుతుంది....

More like this

Google Data Center: APకి వెళ్లడం వెనుక ఉన్న నిజాలు..

గత కొన్ని రోజులుగా గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టబోతోందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ...

Final Destination: Bloodlines – భయానక హారర్ ఇప్పుడు Jio Hotstar లో

భయానక సినిమాలు చూడటం ఇష్టమా? అయితే మీకు గుడ్ న్యూస్! ప్రముఖ హారర్ ఫ్రాంచైజీ “Final Destination” సిరీస్‌లో...

YouTube Down: కానీ ఎందుకు? కారణం తెలుసా?

ప్రపంచంలో ప్రతి రోజు కోట్ల మంది వీడియోలు చూసే YouTube ఒక్కసారిగా పనిచేయకపోవడం అమెరికాలో పెద్ద సమస్యగా మారింది....