పాపులేషన్ పరంగా, విస్తీర్ణం పరంగా ఒక పెద్ద దేశం చైనా. ఒక విచిత్రమైన సమస్యతో బాధపడుతుంది. 1993 నుంచి అక్కడ ఒక విషయం మార్చకుండా కొనసాగుతుంది. అదేమిటంటే కండోమ్లో,గర్భనిరోధక మాత్రలు ఏదీ కూడా పన్ను లేకుండా అమ్మేవారు 30 ఏళ్లుగా ఇదే పరిస్థితి.
కానీ 2026 జనవరి నుంచి చైనా ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకొంటుంది. అదేమిటంటే ఎవరైనా కండోమ్...