తెలుగు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేశ్ బాబు – రాజమౌళి కాంబినేషన్ మూవీ SSMB29, ఇప్పుడు మరింత హైప్‌లో ఉంది.ఈ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ నవంబర్ 16న భారీ స్థాయిలో జరగబోతోందని సమాచారం.
ఇండియన్ సినిమాల్లో అతిపెద్ద ఈవెంట్
మూవీ యూనిట్ ప్రకారం, ఈ గ్లింప్స్ లాంచ్ కార్యక్రమం భారత సినిమా చరిత్రలోనే అతిపెద్ద ఈవెంట్‌గా నిలువనుంది.దీనికి సంబంధించి Ramoji Film...