భారత ప్రభుత్వ నార్త్ ఈస్టర్న్ రైల్వే (NER) శాఖ 2025 సంవత్సరానికి భారీ అప్రెంటిస్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసింది.మొత్తం 1,104 పోస్టులు భర్తీ చేయనున్నారు. 10వ తరగతి / ITI అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు: 1,104
పోస్టు పేరు: Apprentice
ట్రేడ్స్: Fitter, Welder, Electrician, Mechanic, Machinist, Carpenter, Turner...
భారత ప్రభుత్వానికి చెందిన South Eastern Coalfields Limited (SECL) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,138 పోస్టులు భర్తీ చేయనుంది. ఇందులో Assistant Foreman, Mining Sirdar, Junior Overman వంటి పోస్టులు ఉన్నాయి. అర్హత, వయస్సు, అప్లికేషన్ వివరాలు ఇక్కడ చూడండి 👇
🔹 పోస్టుల వివరాలు
పోస్టు పేరుఖాళీల సంఖ్యAssistant Foreman (Electrical)543Mining Sirdar / Junior...