మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవి హీరోగా యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది జూన్ లేదా జులై నెలలో ప్రేక్షకుల ముందుకు రానుందని ఇటీవల జరిగిన మీడియా ఇంటరాక్షన్‌లో చిరంజీవి స్వయంగా వెల్లడించినట్లు సమాచారం.
అందులోనూ జులై 10ని విడుదల తేదీగా...
భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్ వేల్పారి ఎట్టకేలకు ముందడుగు వేసింది. ఎన్నో ఏళ్లుగా ఆలస్యమవుతూ వస్తున్న ఈ భారీ చారిత్రక చిత్రానికి ఇప్పుడు ఓ నిర్మాత దొరికినట్లు టాలీవుడ్-కోలీవుడ్ వర్గాల్లో బలమైన టాక్ నడుస్తోంది.
తమిళ చరిత్రలో ప్రసిద్ధి చెందిన వీర రాజు వేల్పారి జీవిత కథ ఆధారంగా...