Tuesday, March 10, 2026
HomeNewsBlinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

Published on

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని ఎత్తివేస్తూ కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానాన్ని ప్రోత్సహించే ప్రకటనలు ఇవ్వకూడదంటూ బ్లింకిట్ సహా అన్ని క్విక్ కామర్స్ సంస్థలకు స్పష్టమైన సూచనలు చేశారు.

డెలివరీ బాయ్స్‌పై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుందని, రోడ్డు ప్రమాదాల ముప్పు ఎక్కువవుతోందని గిగ్ వర్కర్లు గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త ఏడాదికి ముందు ఈ 10 నిమిషాల నిబంధనను ఎత్తివేయాలంటూ గిగ్ వర్కర్లు నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కార్మికుల భద్రత, పని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై డెలివరీ టైమ్ విషయంలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా విధానాలు రూపొందించాలని, కార్మికులపై అనవసర ఒత్తిడి తేవద్దని సంస్థలకు కేంద్రం సూచించింది. ఈ నిర్ణయంతో గిగ్ వర్కర్లకు కొంత ఊరట కలగనుందని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

Also Read  నిమ్మల రామానాయుడు ఇంట శుభకార్యం..లోకేష్ హాజరు..ఈరోజూ పసుపేనా?

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

Private Hospitals:ప్రైవేట్లో అసుపత్రుల్లో ఉచిత వైద్యం..?

రోడ్డు ప్రమాద బాధితులకు అదనపు ఖర్చు లేకుండా చికిత్స అందించేలా కేంద్ర ప్రభుత్వం ‘గోల్డెన్ అవర్’ విధానాన్ని అమల్లోకి...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...