
Facebook ను Instagram అప్లికేషన్ ని 2012లో వన్ Billionకి కొనుక్కోవడం జరిగింది.
ఇది ఒక ఫోటో అప్లికేషన్ ఇది కొన్నప్పుడు దీంట్లో యాడ్స్ అనేది లేకుండే,కానీ ప్రజెంట్ ఇప్పుడు ఇందులో యాడ్స్ వస్తున్నాయి. Facebook (META) వాట్సాప్ ను 2014లో కొనుక్కుంది దీని Worth 22 బిలియన్లు.
ఈ రెండు కొనుక్కోవడం వల్ల ఫేస్బుక్ కి చాలా ఉపయోగం జరిగింది అదే విధంగా అంటే ఇంతకూ ముందు DESKTOP వాడేవాళ్ళు దాన్నుంచి మొబైల్ కి మారడం జరిగింది.
Snap Chat కి అండ్ TikToK కి మంచి Competitor మారడం జరిగింది.

ఎఫ్ టి సి ఫెడరల్ ట్రేడ్ కమిషన్..(FTC)…….
అసలు ఇది ఎలా పనిచేస్తుంది ఎఫ్ టి సి Prevent Monopolies అంటే ఏకాధిపత్యం చేసే వాళ్ళని కంట్రోల్ చేస్తుంది.
Protect Consumers ఎవరైతే సర్వీస్ ని వాడుకుంటారు వాళ్ళకి భద్రతను కల్పిస్తుంది.
Innocents’ Anti Trust law నమ్మక ద్రోహం లాంటి చర్యలు చేసినప్పుడు ఇది కంపెనీస్ మీద కేసు ఫైల్ చేస్తుంది.
Revise and Acquisition అంటే ఏదైనా ఒక కంపెనీ ఇంకొక కంపెనీ కొనుగోలు చేసినప్పుడు దాంట్లో ఉన్న తప్పుల్ని వెతికి బయటకు తీస్తుంది.
ఎఫ్ టి సి మెటా గురించి ఇలా చెపుతుంది. మీరు ఇంస్టాగ్రామ్ ను 2012లో, వాట్సాప్ ను 2014లో కొనుగోలు చేశారు .ఎందుకంటే మీకు ఎవరు competitor ఉండకూడదని తీసుకున్నట్టు కనిపిస్తుంది . అలాగే మీరు సోషల్మో మీడియా
మోనోపోలీ గా ఉండి చాలా ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు మరియు యూజర్ కి satisfaction అనేది లేకుండా ఫేస్బుక్ మీద కేసు నడుస్తుంది.
మార్క్ జుకర్స్ వర్క్ దీనికి సమాధానం గా యూట్యూబ్ ఫేస్బుక్ కంటే కూడా ఎక్కువగా వాడుతున్నారు మరియు దీని ద్వారా వీడియోలన్నీ షేర్ చేస్తున్నారు అని చెప్తున్నాడు?
ఎఫ్ టి సి ఏమంటుందంటే ఎఫ్టిసి డజన్సీ యూట్యూబ్ కాంపిటేటర్ కానీ జోకర్ అంటుండు యూట్యూబ్ ఇప్పటికి కూడా వీడియోలను షేర్ చేస్తుంది
Jukers berg యొక్క ఇంటర్నల్ మెయిల్ చెక్ చేసినప్పడు ఇంస్టాగ్రామ్ 200% గ్రోత్ తో డెవలప్ అయ్యింది.
జుకర్ బాక్స్ ఇ విధంగా చెపుతున్నాడు, నేను Instagram ,వాట్సాప్ కొన్నది కాంపిటేటర్స్ ని కిల్ చేయడానికి కాదు నా బిజినెస్ గ్రోత్ కోసమే కొనడం జరిగింది అని చెప్తున్నాడు.
ఇంస్టాగ్రామ్ అనేది ఒక ఇండిపెండెంట్ బ్రాండ్ అని చెప్తున్నారు.
ఈ కేసు గత కొన్ని వారాల నుంచి జరుగుతూనే ఉంది ఈ కేస్ కి ముఖ్యంగా ఫేస్బుక్ ఫార్మర్ coo కూడా అటెండ్ అవ్వడం జరిగింది దీనికి జడ్జిగా జేమ్స్ బోస్ బార్ ఉన్నారు కేసు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది.
Discover more from TeluguPost TV
Subscribe to get the latest posts sent to your email.