Wednesday, March 18, 2026
HomeNewsATMలో డబ్బులు తీసుకునేటప్పుడు న‌కిలీ నోటు వ‌స్తే వెంటనే ఏం చేయాలో తెలుసా..?

ATMలో డబ్బులు తీసుకునేటప్పుడు న‌కిలీ నోటు వ‌స్తే వెంటనే ఏం చేయాలో తెలుసా..?

Published on

మన దగ్గర ఉన్న 500 రూపాయల నోటు నకిలీదా కాదా? అన్న విషయం కూడా తెలియకుండానే రోజు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. కారణం నిజమైన నోటులాగే అవి ఉండడం. కానీ కొన్ని విషయాలను నోటుపై పరిశీలిస్తే తేడాలను మనం గమనించవచ్చు. అయితే మీకు నకిలీ నోటు వ‌చ్చింద‌ని తెలియ‌గానే ఏం చేయాలంటే.. మొదట ఆ నోటును వేరుగా ఉంచండి. దానితో కొనుగోలు చేయకండి. మీ దగ్గరకి ఎలా వచ్చింది అనేదానిపై సమాచారం గుర్తుపెట్టుకోండి. పోలీస్ స్టేషన్ లేదా సమీప RBI శాఖకు సమాచారం ఇవ్వండి.

అయితే మీ నోటును బ్యాంకులో మార్చుకోవ‌డానికి వీలు ఉండ‌ద‌నే విష‌యాన్ని గుర్తు పెట్టుకోండి. కానీ బాధ్య‌త‌గ‌ల పౌరుడిగా మీరు ఈ ప‌ని చేయాల్సి ఉంటుంది. నకిలీ నోటుతో లావాదేవీ చేస్తే ఎలాంటి శిక్ష ఉంటుంది.. భారతీయ శిక్షాసమితి (IPC) సెక్షన్ 489C ప్రకారం, మీరు జైలు శిక్ష లేదా భారీ జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది 7 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకూ ఉండొచ్చు. కాబ‌ట్టి న‌కిలీ నోట్ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెబుతున్నారు. న‌కిలీ నోట్ల‌ను ఎలా గుర్తించాలి..

Also Read  Aviva Baig:ప్రియాంకా గాంధీ కుమారుడితో ఎంగేజ్‌మెంట్… ఎవరీ అవివా బెగ్?

సాధారణంగా న‌కిలీ నోట్లు వైన్స్ షాప్స్ వంటి పెద్ద పెద్ద దుకాణాల‌తో పాటు కొన్ని సంద‌ర్బాల్లో ఏటీఎమ్‌ల‌లో కూడా వ‌స్తున్నాయి. న‌కిలీ నోట్ల‌ను కొన్ని గుర్తులతో గుర్తించ‌వ‌చ్చు. నోటుపై ముద్రలు, సెక్యూరిటీ థ్రెడ్, వాటర్ మార్క్ లాంటి ఫీచర్లు చెక్ చేయండి. ఇక న‌కిలీ నోట్ల‌పై స్పెల్లింగ్ త‌ప్పుగా ఉంటున్న‌ట్లు ఆర్బీఐ ఇటీవ‌ల గుర్తించింది. ATM నుంచి నకిలీ నోటు వస్తే ఏమి చేయాలి. ఒక‌వేళ ఏటీఎమ్ నుంచి విత్‌డ్రా చేసిన త‌ర్వాత వ‌చ్చిన‌ నోటు మీకు న‌కిలీ అనిపిస్తే వెంట‌నే అల‌ర్ట్ అవ్వాలి.

ఆ నోటును ఏటీఎమ్‌లో ఉన్న సీసీటీవీ ముందు చూపించాలి. అనంత‌రం ఏటీఎమ్ నుంచి తీసుకున్న రిసిప్ట్‌ను భ‌ద్రంగా దాచుకోవాలి. అక్క‌డే ఉన్న ఏటీఎమ్ సెక్యూరిటీ గార్డుకు స‌మాచారం అందించాలి. త‌ర్వాత స‌ద‌రు ఏటీఎమ్ బ్యాంకుకు వెళ్లి విష‌యాన్ని తెలియ‌జేసి, సాక్ష్యాల‌ను అంద‌జేయాలి. RBI నిబంధనల ప్రకారం, ATM నుంచి వచ్చిన నకిలీ నోటును మీ దగ్గర ఉన్న ఆధారాలతో చూపిస్తే, బ్యాంక్ తప్పనిసరిగా అసలైన నోటును ఇవ్వాల్సి ఉంటుంది.

Also Read  Jio + హాట్‌స్టార్ = భారత OTT రాజు!

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...