Sunday, February 1, 2026
HomeOTT Newsవినాయ‌క‌చ‌వితికి ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న సూప‌ర్ హిట్ సినిమా

వినాయ‌క‌చ‌వితికి ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న సూప‌ర్ హిట్ సినిమా

Published on

ప్ర‌తీ శుక్ర‌వారం ధియేట‌ర్ల‌లో సినిమాలు విడుద‌ల అవ్వ‌డం తెలిసిందే, అయితే ఈ మ‌ధ్య సినారియో మారింది కొన్ని సినిమాలు శుక్ర‌వారం సెంటిమెంట్ నుంచి ఇంకా ముందుకు వ‌స్తున్నాయి. గురువారం విడుద‌ల చేస్తున్నారు, అయితే దియేట‌ర్ విడుద‌ల సినిమాల కంటే ఓటీటి రిలీజ్ సినిమాలు ఎక్కువ ఉంటున్నాయి, తాజాగా ఓటీటీలో వారానికి ప‌ది సినిమాలు అయినా రిలీజ్ అవుతుంటే దియేట‌ర్లో రెండు లేదా మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి

అందుకే ఓటీటీ ఆద‌ర‌ణ మ‌రింత పెరుగుతోంది. తాజాగా ఈ వినాయ‌క‌చ‌వితికి ఓ స‌రికొత్త సినిమా ఓటీటీలో అల‌రించేందుకు సిద్దం అవుతోంది. జూలై 18న తమిళంలో విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది.
ఆ సినిమా పేరు గెవి.. కోలీవుడ్ యాక్టర్స్ షీలా, జాక్విలిన్ లిడియా ఇందులో లీడ్ రోల్స్ చేశారు, ద‌యాల‌న్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం చేశారు.

తాజాగా ఈ సినిమా ఇప్పుడు ఫుల్ దియేట‌ర్ ర‌న్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇప్పుడు ఓటీటీ డేట్ ఇచ్చేశారు.
వినాయక చవితి కానుకగా ఆగస్ట్ 27న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీ ప్లాట్ ఫామ్ సన్ నెక్ట్స్ ప్ర‌క‌టించింది. బుధ‌వారం ఓటీటీలో ఈ సినిమా సంద‌డి చేయ‌నుంది. కొండచరియలు విరిగిపడటం, సరైన ఆసుపత్రి సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం. ఇవ‌న్నీ ఆ ప్రాంతంలో జ‌రుగుతాయి, అయితే అక్క‌డ ఉన్న ప్ర‌జ‌లు పోలీసులు రాజకీయ నాయ‌కుల‌కి వ్య‌తిరేకంగా ఉద్య‌మం చేస్తారు. ఈ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెర‌కెక్కింది. క‌చ్చితంగా ఈ సినిమా ఓటీటీలో మంచి వాచ్ అవ‌ర్స్ పొందుతుంది అంటున్నారు ఓటీటీ ఎక్స్ ప‌ర్ట్స్.

Also Read  Raju weds Rambai: ఎక్స్‌టెండెడ్ కట్ ఇప్పుడు OTTలో...

Latest articles

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...

Prabhas Spirit :Netflixతో భారీ డీల్!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం స్పిరిట్ ఇప్పటికే భారీ...

Annagaru vastharu:OTTలోకి కొత్త సినిమా.. 2 వారాల్లోనే!

తమిళ హీరో Karthi, Krithi Shetty జంటగా నటించిన Va Vaathiyaar (తెలుగులో ‘అన్నగారు వస్తారు’) సినిమా ఇప్పుడు...

Sirai: సినిమా రివ్యూ

సిరై సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేసే అర్థవంతమైన కథతో ముందుకొచ్చింది. పూర్తిగా సందేశ ప్రధానంగా సాగినా, ఎక్కడా బలవంతంగా అనిపించకుండా...

Rajasaab:ఈ OTTలోకి ప్రభాస్ ‘రాజాసాబ్’

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వచ్చిన ‘రాజాసాబ్’ భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చేసింది. హారర్...

Dhurandhar Movie:నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

రణవీర్ సింగ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనతో ప్రేక్షకులను కట్టిపడేసిన చిత్రం 'ధురంధర్'. ఈ సినిమా కేవలం ఒక...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...