Sunday, March 22, 2026
HomeNewsపెళ్లి జ‌రిగి 2 నెల‌లుకానీ శోభ‌నం అంటే జంకుతున్న వ‌రుడుపెళ్లి కూతురికి అస‌లు విషయం తెలిసి...

పెళ్లి జ‌రిగి 2 నెల‌లుకానీ శోభ‌నం అంటే జంకుతున్న వ‌రుడుపెళ్లి కూతురికి అస‌లు విషయం తెలిసి షాక్

Published on

గ‌తంలో పెళ్లి అంటే ఇటు ఏడు త‌రాలు అటు ఏడు త‌రాలు చూడాలి అనేవారు, కానీ రోజులు మారిపోయాయి, ఇప్పుడు అమ్మాయి కుటుంబం అబ్బాయి కుటుంబం ఈ రెండు కుటుంబాల గురించి తెలుసుకుంటే చాలు అనే స్ధాయికి వ‌చ్చేశారు.

అయితే అమ్మాయికి అయినా అబ్బాయికి అయినా ఇద్ద‌రికి ఇష్టం అయితేనే వివాహం చేయాలి లేక‌పోతే వారు క‌లిసి జీవించ‌లేరు. ఇటీవ‌ల ఇష్టం లేని వివాహాలు చేసుకుని, పెద్ద‌ల‌ మాట కాదు అన‌లేక, చివ‌ర‌కు పెళ్లి అయిన వారితో క‌లిసి ఉండ‌లేక విడిపోతున్న జంట‌లు ఎన్నో చూశాం.

ముఖ్యంగా అమ్మాయిలు కూడా ప్రేమించిన‌ వాడి కోసం చివ‌ర‌కు పెళ్లి మండ‌పం నుంచి వెళ్లిపోతున్న సంఘ‌ట‌న‌లు చూశాం. ఈ కేసు గురించి వింటే మీరు షాక్ అవుతారు.

అమిత్ అగ‌ర్వాల్ అనే వ్య‌క్తికి వివాహం జ‌రిగింది. బాగా ధ‌న‌వంతుల కుటుంబం. అగ‌ర్వాల్ తండ్రి గోల్డ్ బిజినెస్. అమ్మాయి స్వేఛ్చ‌ ఆమె తండ్రి గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్లో టీచ‌ర్.

Also Read  మయన్మార్‌లో భారీ భూకంపం: 694 మంది మృతి

పెద్ద ఆస్తిప‌రులు కాదు. అయితే అమ్మాయి బాగుండ‌టంతో కావాల‌ని అమిత్ కుటుంబం పెళ్లి ప్ర‌పోజ‌ల్ పెట్టారు. ఇక స్వేచ్చ కుటుంబం కూడా అన్నీ ఆలోచించి అమిత్ అందంగా ఉన్నాడు ఆస్తి ఉంది, ఇక స్వేఛ్చ కూడా సుఖ‌ప‌డుతుంది అని వివాహం చేశారు.

అయితే వివాహం అయిన త‌ర్వాత ఎన్నో ఆశ‌ల‌తో స్వేఛ్చ‌ అత్త‌వారి ఇంట అడుగు పెట్టంది. అమిత్ మాత్రం శోభ‌నం రోజున త‌న‌ని ద‌గ్గ‌ర చేసుకోలేదు.

అయితే కాస్త బిడియంగా ఉన్నాడు కుదురుకుంటాడు అనుకుంది. కాని రోజులు గ‌డుస్తున్నారెండునెల‌లు దాటినా అత‌నిలో మార్పు లేదు. ట‌చ్ చేస్తే ప‌క్క‌కు వెళ్లిపోతున్నాడు. నీ ప్రాబ్లం ఏమిటి అని అడిగితే తాను గే అనే విష‌యం చెప్పాడు.

ఆ మాట విని స్వేఛ్చ‌ షాక్ కి గురి అయింది. వెంట‌నే త‌న త‌ల్లిదండ్రుల‌కి అస‌లు విష‌యం చెప్పింది.
త‌మ‌ని మోసం చేసి నా కూతురు జీవితాన్ని నాశ‌నం చేశారు అని పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు స్వేఛ్చ తండ్రి.
అయితే అమిత్ పేరెంట్స్ కి ఈ విష‌యం తెలుసు

Also Read  Private Hospitals:ప్రైవేట్లో అసుపత్రుల్లో ఉచిత వైద్యం..?

పెళ్లి చేస్తే అబ్బాయి మార‌తాడు అని త‌ల్లిదండ్రులు భావించారు, కాని అత‌నికి వేరే అబ్బాయితో ల‌వ్ ఉంది. ఈ విష‌యం తెలిసి స్వేచ్చ క‌న్నీరు మున్నీరు అయింది.

అత‌ని ఫోన్లో ఆ అబ్బాయిల‌తో అమిత్ చ‌నువుగా న‌గ్నంగా ఉన్న వీడియోలు ఫోటోలు సాక్ష్యంగా చూపించింది.. దీనిపై అమిత్ కుటుంబం డ‌బ్బులు ఇచ్చి రాజీ చేసుకుందాం అని కోరుతోంది. కానీ స్వేచ్చ కుటుంబ సభ్యులు మాత్రం వీరిని జైలుకి పంపాలి అంటున్నారు .

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...