Wednesday, May 6, 2026
HomeTechnologyగూగుల్ కొత్త AI యాప్ – నెట్ లేకుండా వాడొచ్చు

గూగుల్ కొత్త AI యాప్ – నెట్ లేకుండా వాడొచ్చు

Published on

టెక్ ప్ర‌పంచం కొత్త ప‌రుగులు తీస్తోంది, ఏఐ స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు వేదిక అవుతోంది.
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తాజాగా మ‌రో కీల‌క అప్ డేట్ విష‌యం తెలియ‌చేస్తోంది. సాధార‌ణంగా ఫోన్లో నెట్ ఉంటేనే మ‌న‌కు చాలా వ‌ర‌కూ యాప్స్ ప‌నిచేస్తూ ఉంటాయి.

బ్యాగ్రౌండ్ లో స‌ర్వ‌ర్ వ‌ర్క్ జ‌రుగుతుంది. కాబ‌ట్టి క‌చ్చితంగా నెట్ ఉండాల్సిందే..తాజాగా గూగుల్‌ ఏఐ ఎడ్జ్‌ గ్యాలరీ పేరిట ఓ కొత్త AI యాప్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో ఏఐ యాప్స్ ఉప‌యోగిస్తున్నాం అయితే ఈ యాప్ స్పెషాలిటీ ఏమిటి అంటే మీ ఫోన్లో ఎలాంటి ఇంట‌ర్ నెట్ లేక‌పోయినా ఈ యాప్ యూస్ చేసుకోవ‌చ్చు.

ఏఐ ఎడ్జ్ గ్యాలరీ యాప్ కి ఎలాంటి నెట్ అవ‌స‌రం లేదు. మీరు హ్యాపీగా మీ ఫోన్లో యూస్ చేసుకోవ‌చ్చు. మీరు ఏఐ ఫోటోలు ఈ యాప్ తో ఇమేజ్ లు క్రియేట్ చేయ‌వ‌చ్చు.

మీరు సొంతంగా కోడ్ రాయ‌వ‌చ్చు, స‌మాధానాలు తెలుసుకోవ‌చ్చు. ఇక చాలా యూసర్ ఫ్రెండ్లీగా అలాగే ప్రైవ‌సీ ఉంది. అంతేకాదు సెక్యూరిటీ విష‌యంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు.

Also Read  iPhone 17: వినియోగదారులు గమనించండి....కొత్త అప్‌డేట్ విడుదల.

అయితే యూజ‌ర్లు అందించే డేటా క్లౌడ్ స‌ర్వ‌ర్ల‌కు వెళ్ల‌కుండా మొత్తం మ‌న ఫోన్ లో బ్యాక్ ఎండ్ లోనే ర‌న్ అవుతుంది. దీని వ‌ల్ల ఎలాంటి సెక్యూరిటీ ఇబ్బందులు ఉండ‌వు.

మ‌న డేటా చోరీ అవుతుంది అనే బెంగా ఉండ‌దు. సాధార‌ణంగా ఏఐ స‌మాధానాల కోసం వేచి చూడాలి కానీ చాలా త‌క్కువ సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే మీకు పూర్తి కంటెంట్ స‌మాధానాలు అందిస్తుంది ఈ Google AI Edge Gallery..

ఇక మ‌రో విష‌యం Google AI Edge Gallery యాప్ గెమ్మా 31బీ అనే లాంగ్వేజ్ మోడల్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఇది చాలా చిన్న సైజ్ 500 ఎంబీ మాత్ర‌మే, కానీ వ‌ర్క్ మాత్రం హై రేంజ్ లో చేస్తుంది.ఇది కంటెంట్ క్రియేట్ చేయ‌డంలో చాలా వేగంగా ప‌నిచేస్తుంది. దాదాపు ఒక సెక‌నుకి 2580 టోకెన్స్ ప్రాసెస్ చేస్తుంది అని తెలియ‌చేస్తున్నారు .. ఏఐ ఎడ్జ్‌ గ్యాలరీ యాప్ త్వ‌ర‌లో ఐఓఎస్ లో కూడా అందుబాటులోకి రానుంది.

Also Read  Paytm Check in: ఇండియాలో మొదటి AI ట్రావెల్ యాప్

Latest articles

ChatGPT,Geminiతో Food Order:Swiggy App Open చేయాల్సిన పనిలేదు!

ఇక ఫుడ్ ఆర్డర్ చేయాలంటే తప్పనిసరిగా స్విగ్గీ యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. త్వరలోనే Swiggy ఒక...

Sankranthi Festival:HYD-VJA హైవేపై ప్రయాణించేవారికి గుడ్ న్యూస్…

హైదరాబాద్–విజయవాడ హైవేపై ప్రయాణించేవారికి గుడ్ న్యూస్. ఇకపై ఈ మార్గంలో టోల్ గేట్ వద్ద వాహనాల ఆగకుండా ప్రయాణించేలా...

Hydrogen Train:దేశంలోనే తొలి ‘హైడ్రోజన్ ట్రైన్’ సిద్ధం…

భారత రైల్వే చరిత్రలో మరో అద్భుత ఫలితం ఆవిష్కరణకు సిద్ధమైంది. హర్యానాలోని జింద్–సోనీపట్ మధ్య 89 కిలోమీటర్ల మేర...

ISRO: 12న PSLV-C62 ప్రయోగం…

PSLV-C62 రాకెట్ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. శ్రీహరికోట నుంచి ఈ నెల 12న ఉదయం 10.17 గంటలకు రాకెట్...

GROK APP: తెలుగు హీరోలను తాకిన బికినీ ట్రెండ్..

SMలో గ్రోక్ AIతో మొదలైన బికినీ ట్రెండ్‌ భారతీయులను కూడా బాగా ప్రభావితం చేస్తోంది. సాధారణ దుస్తుల్లో ఉన్న...

Elon Musk Starlink: ఇండియా ధరలు ఎంతో తెలుసా..?

ఎలాన్ మస్క్‌ వ్యవస్థాపించిన SpaceX సంస్థ ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్న శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సర్వీస్ Starlink ఇప్పుడు భారత...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...