ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు గుడ్ న్యూస్ తెలియచేశారు. దీపావళి నుంచి కొత్త జీఎస్టీ పండుగ రానుంది. దీంతో దేశ వ్యాప్తంగా కొన్ని వస్తువులకు పన్ను శ్లాబ్ లు మారనున్నాయి.
జీఎస్టీలో భారీ సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చేసిన ప్రకటన మధ్యతరగతి పేద వర్గాల ప్రజలకు చాలా ఆనందం కలిగించింది.
ఇక వీటి వల్ల చాలా వరకూ వస్తువుల ధరలు తగ్గనున్నాయి. దీనివల్ల పేదల కొనుగోలు శక్తి మరింత పెరుగుతుంది.
మన దేశంలో 5, 12, 18, 28 శాతంతో నాలుగు రకాల జీఎస్టీ శ్లాబ్‌లు ఉన్నాయి. అయితే ఈ శ్లాబ్ లో మార్పులు రానున్నాయి అని తెలుస్తోంది. ఇక 12 అలాగే 28 శాతం శ్లాబ్స్ లేకుండా 5 మరియు 18 శ్లాబ్స్ సర్దుబాటు చేస్తారు అని .( ఆర్దిక రంగ నిపుణులు అంటున్నారు). జీఎస్టీ విషయంలో కొన్ని సంస్కరణలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది.
ధరలు తగ్గే వస్తువులు ఏమిటి అనేది చూస్తే
పాల ఉత్పత్తులు ప్యాక్ చేసినవి
పాలు
ప్యాకింగ్ (టెట్రా) బాటిలింగ్ చేసిన పళ్లరసాలు,
బాదాం పప్పు
డ్రై ఫ్రూట్స్
కొన్ని ధాన్యాలు
పచ్చళ్లు,
జామ్,
100 రూపాయల లోపు ధర ఉన్న సబ్బులు
డిటర్జెంట్స్
పేస్టులు
ఆయిల్స్
గొడుగులు
రెయిన్ కోట్స్
తార్బాలిన్ ఐటెమ్స్
కుట్టు మిషన్లు,
గ్రైండర్లు
ఐరెన్ తయారీ వస్తువులు
రెడీమేడ్ వస్త్రాలు,
1000 లోపు ధర ఉండే చెప్పులు షూలు
స్కూల్ బ్యాగులు
హ్యాండ్ బ్యాగులు
ఆరోగ్యం, బీమా పాలసీల ప్రీమియం తగ్గుతుంది
డిష్ వాషర్లు, 32 అంగుళాలకుపైన ఉన్న ఎల్‌ఈడీ టీవీలు,
ఈవీ బైక్స్ తగ్గనున్నాయి
- ధరలు పెరిగేవి*
2000 పైన ధర ఉన్న రెడిమేడ్ దుస్తులు
వాచీలు,
బూట్లు,
కూల్ డ్రింకులు,
వజ్రాలు
ల్యాప్ ట్యాప్స్
ప్రీమియం ఫోన్లు
ఖరీదైన బైక్స్
లాడ్జీలు
హోటల్స్