గత రెండు రోజులుగా పాకిస్తాన్ ఆర్మీ భారత సరిహద్దు రాష్ట్రాల అయిన పంజాబ్, రాజస్థాన్ , జమ్మూ , గుజరాత్ మీద డ్రోన్ దాడులు చేస్తవస్తుంది.
May 8-9 రాత్రుల్లో పాకిస్తాన్ ఆర్మీ గత రెండు రోజుల్లో 300- 400 డ్రోన్ దాడులు చేసింది. మన భారత ఆర్మీ డ్రోన్ దాడులను తిప్పి కొడుతూ వస్తుంది . జై హింద్ .
భారతదేశ ఆర్మీ జూన్ లను కూల్చివేసినారు ఆ కూల్చిన డ్రోన్ యొక్క శిథిలాలను పరిశీలించినప్పుడు అవి టర్కీ దేశంలో తయారైన అని తెలిసినది. Turkish songar drones గా గుర్తించారు. వీటిని unnamed aerial vehicle గా పిలుస్తారు. వీటిని టర్కీ క్యాపిటల్ సిటీ అయినటువంటి Ankara లో డిఫెన్స్ కంపెనీ Asisguard తయారు చేసింది. ఈ డ్రోన్స్ను తయారు చేసింది టర్కీ డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీ. Asisguard కంపెనీ ముఖ్యంగా అడ్వాన్సుడ్ మిలిటరీ సిస్టం ని తయారు చేస్తుంది 2018 లో స్థాపించి ఇది పూర్తిగా సొల్యూషన్స్ కోసం టర్కీ దేశం మొదలుపెట్టారు.
Asisguard ముఖ్యంగా 4 రకాల ఉత్పత్తులు ను తయారు చేస్తుంది . అవి ఏమిటంటే
- Rotary wing Armed/unarmed drones system
- Electro capital imaging and border security system
- Military vehicle electronics
- Display system solution
దీని యొక్క కాస్ట్ అనేది పేలోర్ కాన్ఫిగరేషన్ సిస్టం కాంపోనెంట్స్ మరియు కస్టమైజేషన్ అండ్ ఇంటిగ్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది.
Songar Drones 2019 లో మొదలయ్యింది. 2020 లో ఉపయోగంలోకి వచ్చింది.
ఇదీ Turkey’s First National Armed Drone System. Songar Drones, 40 నుంచీ 45 కిలోల వెయిట్ మోయగలదు. దీన్ని 5 కిలోమీటర్ ల radius వరకు పని చేస్తుంది .ఒక్కసారి ఫుల్ charge చేస్తే 35 minutes’ running లో ఉంటుంది.ఇది ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది మరియు టైమర్ ద్వారా ఆటోమేటిక్ ఆఫ్ చేయ వచ్చు. Songar drones GPS కూడా అందుబాటులో ఉంటుంది.