Wednesday, March 18, 2026
HomeEntertainmentVijay Thalpathy: “జననాయగన్” విడుదలపై అధికారిక అప్‌డేట్!

Vijay Thalpathy: “జననాయగన్” విడుదలపై అధికారిక అప్‌డేట్!

Published on

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చివరి సినిమా “జననాయగన్” ఇప్పుడు వార్తల్లో వినిపిస్తుంది. రాజకీయ రంగ ప్రవేశం తర్వాత ఆయన చేస్తున్న చివరి సినిమా కావడంతో, అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

ఇటీవల విజయ్ రోడ్ షోలో జరిగిన విషాద ఘటనలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో, సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో సినిమా విడుదల వాయిదా పడుతుందేమోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే, ఈ రోజు సినిమాని నిర్మిస్తున్న KYN ప్రొడక్షన్స్ సంస్థ, X (ట్విట్టర్) ద్వారా ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ, అధికారిక రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. జనవరి 9, 2026 విడుదల. ఈ ప్రకటనతో సోషల్ మీడియా అంతా జననాయకన్ పోస్టులతో నిండిపోయింది.

సంక్రాంతి బరిలో ఈ సారి మొత్తం ఐదు పెద్ద సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. అందులో “జననాయకన్” కూడా ఉండటంతో బాక్స్ ఆఫీస్ పోటీ మరింత హీటెక్కనుంది.

సినిమా టీమ్ సమాచారం ప్రకారం, విజయ్ పాత్ర చాలా శక్తివంతంగా ఉండబోతోంది. రాజకీయ థ్రిల్లర్ టచ్‌లో ఉండే ఈ చిత్రం, ఆయన కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన ముగింపు అవుతుందని అంచనా.

Also Read  Mehreen Pirzada: Hot looks

Latest articles

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Rajinikanth Biography:ఆటోబయోగ్రఫీ రాస్తున్న సూపర్ స్టార్!

సౌత్ ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిన రజినీకాంత్ ఇప్పుడు తన జీవిత కథను స్వయంగా లిఖిత...

Annagaru vastharu:OTTలోకి కొత్త సినిమా.. 2 వారాల్లోనే!

తమిళ హీరో Karthi, Krithi Shetty జంటగా నటించిన Va Vaathiyaar (తెలుగులో ‘అన్నగారు వస్తారు’) సినిమా ఇప్పుడు...

Sirai: సినిమా రివ్యూ

సిరై సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేసే అర్థవంతమైన కథతో ముందుకొచ్చింది. పూర్తిగా సందేశ ప్రధానంగా సాగినా, ఎక్కడా బలవంతంగా అనిపించకుండా...

Sreeleela: పాపం శ్రీలీల.. బాలీవుడ్ పైనే ఆశలు..?

ఒకే ఏడాది 8 సినిమాలతో సంచలనం సృష్టించిన శ్రీలీల, చెప్పుకోదగ్గ హిట్లు లేక ప్రస్తుతం సతమతమవుతోంది. తెలుగులో గత...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...